“అదిరింది” సెట్స్ లో “దుర్గా రావు” ప్రాక్టీస్…రచ్చ రచ్చే.! వీడియో వైరల్!

“అదిరింది” సెట్స్ లో “దుర్గా రావు” ప్రాక్టీస్…రచ్చ రచ్చే.! వీడియో వైరల్!

by Megha Varna

Ads

గత కొన్ని రోజులనుండి సోషల్ మీడియా అంతా ఓ పాట, ఓ డైలాగు ఫుల్ గా వైరల్ అయిపోతున్నాయి. అదే “who is durga rao ?” ఇంకోటి నాది నెక్కెలేసు గొలుసు పాట. ఢీ లో పండు చేసిన డాన్స్ అంత వైరల్ అవ్వడానికి పరోక్షంగా “దుర్గా రావు” కారణం.

Video Advertisement

దుర్గారావు తన భార్యతో కలిసి సరదాగా అప్పట్లో టిక్ టాక్ వీడియోస్ చేస్తుండేవాడు. దీనికి మంచి స్పందన లభించేది.దీనితో దుర్గారావు టిక్ టాక్ ను సీరియస్ గా తీసుకొని వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.ఇతనికి టిక్ టాక్ లో దాదాపు 3లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.అలా దుర్గారావు చేసిన ఓ వీడియో ను పండు ఢీ స్టేజ్ పై పర్ఫామ్ చేశాడు.ఈ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద సంచలనమైంది.

 

తాజాగా దుర్గా రావు “అదిరింది” షో లో కూడా ఎంట్రీ ఇచ్చారు. దానికి సంభందించిన ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోలో బాబా భాస్కర్ కూడా గెస్ట్ రోల్ చేసారు. ఆ వీడియో ఓ లుక్ వేయండి.

watch video:

ఇది ఇలా ఉండగా…ఆ ఎపిసోడ్ కి సంబంధించి unseen వీడియో ఒకటి నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది. అదిరింది సెట్స్ లో దుర్గా రావు డాన్స్. రచ్చ రచ్చే అంటూ కామెంట్స్. ఆ వీడియో ఓ లుక్ వేయండి.

watch video:

 

View this post on Instagram

 

A post shared by TIK_TOK_STAR (@durgarao2590) on


End of Article

You may also like