Ads
News

ఆగస్ట్ నుండి అమలులోకి రానున్న కొత్త బ్యాంకింగ్ రూల్స్..! ఏం మారబోతున్నాయి అంటే.?

Published by
Mohana Priya

బ్యాంక్ సంబంధిత లావాదేవీలకు సంబంధించిన కొత్త నిబంధనలు ఆగస్ట్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనలలో, ఆర్బిఐ మార్పులు చేయడం వల్ల, సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, మ్యూచువల్ ఫండ్స్, జీతం, పెన్షన్ సంబంధిత లావాదేవీలు జరుగుతాయి. రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్, ఎన్ఏసిహెచ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

# జూన్ నెలలో ఆర్బిఐ తీసుకొచ్చిన ఇంకొక నిబంధన ప్రకారం, ఆగస్ట్ 1 నుండి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, అంటే ఏటీఎం చార్జీలు పెరగబోతున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారింది అనే ఆందోళన కారణంగా, ఆర్బిఐ 2 రూపాయల ఇంటర్ చేంజ్ ఫీజ్ పెంచేందుకు అవకాశం కల్పించింది. ఒక్కో ఆర్థిక లావాదేవీలపై 15-17 రూపాయల వరకు, ఆర్థికేతర లావాదేవీలపై 5-6 రూపాయలకు ఛార్జ్ పెరిగబోతోంది.

# ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలు ఇకపై డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్ట్ నుంచి ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ చార్జీలు కింద, ప్రతి కస్టమర్ 20 రూపాయలు దాంతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్ధన చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

# భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ తమ దేశీయ పొదుపు ఖాతాదారులకు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, ఏటీఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ లావాదేవీల చార్జీలు సవరించారు. ప్రతి ఆర్థిక లావాదేవీ కి 20 రూపాయలు, ఆర్థికేతర లావాదేవీ కి 8.5 రూపాయల చార్జీలు వసూలు చేస్తుంది.

ఆగస్ట్ 1 నుండి ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచ్ లో నగదు లావాదేవీ పరిమితి నెలకు లక్ష రూపాయల వరకు ఉచితం. లక్షకు పైగా చేసే ప్రతి లావాదేవీపై ప్రతి 1000 రూపాయలకు, 5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 150 రూపాయలు కనీస రుసుముగా ఉంది.

# ఎల్పిజి ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. వచ్చే నెల ఎలా ఉండబోతోంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

# సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ 15 సీఏ, 15 సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. గతంలో జూలై 15వ తేదీ వరకు ఉన్న చివరి తేదీ ఆగస్ట్ 15 వ తేదీ వరకు పొడిగించింది.

sourced from : sakshi


This post was last modified on July 31, 2021 4:24 pm

Published by
Mohana Priya

Recent Posts

  • Off Beat

1p/sec తో టెలికాం రంగంలో రెవల్యూషన్ తీసుకొచ్చిన “టాటా డొకోమో”…ఎందుకు సడన్ గా క్లోజ్ అయ్యింది.?

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ సృష్టించిన టెలికాం కంపెనీ టాటా డొకోమో. దీన్ని భారతదేశంలో ఎక్కువ శాతం మంది… Read More

48 mins ago
  • Bigg Boss 5 telugu

Bigg Boss Telugu-5 : షన్నుకి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. ఇవాళ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తన… Read More

1 hour ago
  • Filmy Adda

“జెర్సీ” సినిమాలో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో..? ఎప్పుడైనా గమనించారా?

డైరెక్టర్ పని అంత సులభమైనది కాదు. ఒక సినిమా మాత్రమే కాదు ఆ సినిమా లో నటించిన వాళ్ళు, ఇంకా… Read More

4 hours ago
  • Filmy Adda

మీడియా కి నాగ చైతన్య వార్నింగ్ ఇలా వింటేనే మీతో ఇంటర్వ్యూ లు అంటూ షరతు ..!

అక్కినేని వారసుడు నాగ చైతన్య, సమంతల పైన వ్యక్తిగత జీవితం పైన గతి కొన్ని రోజులుగా మీడియా లో వస్తున్న… Read More

4 hours ago
  • Bigg Boss 5 telugu

బిగ్‌బాస్ ప్రియ కూతురి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..! చనిపోయే రెండు రోజుల ముందే..?

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు శైలజ… Read More

4 hours ago
  • Filmy Adda

దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడంటే !

వెరైటీ కాన్సెప్ట్స్ తో టాలీవుడ్ లో తనదైన ముద్ర ని వేసుకున్న దర్శకుడు 'ప్రశాంత్ వర్మ'. ఆ, కల్కి, జాంబీ… Read More

5 hours ago
Ads