ప్రేమలో విఫలమైన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే “ఎన్నెలమ్మా” సాంగ్.!

ప్రేమలో విఫలమైన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే “ఎన్నెలమ్మా” సాంగ్.!

by Harika

Ads

ప్రస్తుతం యూట్యూబ్ లో చాలామంది తమ టాలెంట్ నిరూపించుకునే విధంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారు. సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మంచి మంచి సాంగ్స్ చేస్తూ తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. వాటికి లక్షల్లో వ్యూస్ కూడా వస్తున్నాయి. రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఎన్నెలమ్మ పేరుతో ఈ సాంగ్ రిలీజ్ చేశారు.

Video Advertisement

ఇది ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్.ఇద్దరి ప్రేమికులను కుటుంబ కారణాలుగా విడిపోతే ఆ విరహ వేదనను ఈ సాంగ్ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. యూట్యూబ్ లో కామెంట్లు చూస్తే ఈ సాంగ్ కి ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్ధం అవుతుంది.

టోనీ కిక్, నేహల్ గంగావత్, వాన్య అగర్వాల్,మున్న ప్రధాన పాత్రలో నటించారు.హీరో హీరోయిన్ గా చేసినవారు తమ పాత్రలో జీవించేసారని చెప్పాలి. సాంగ్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. హరి ప్రసాద్ బోరా ఈ సాంగ్ ని చాలా క్వాలిటీగా తెరకెక్కించారు. కళ్యాణ్ కీస్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఇక కెమెరా వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. టెక్నికల్ గా ఈ సాంగ్ సినిమా స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందించడం విశేషం.

watch video:

ENNELAMMA | New Love Failure Song 2023 |

Casting – Tony Kick, Nehal Gangavath, Vaanya Aggarwal, Munna
Lyrics – Suresh Kadari
Music – Kalyan Keys
Singer – Hanumanth Yadav
DOP – Eiting – DI – Janatha Bablu
Asst Cameraman – Raghu Lavduya
Making – Stills – Sai
Story – Screenplay – Producer – Director – Hari Prasad Boora


End of Article

You may also like