కత్తి మహేష్ హైదరాబాద్ నుంచి 6నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇబ్బంది అనుకోని అక్కడి నుండి కూడా బెంగుళూరు కి వెళ్లగొట్టారు. రాముడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసాడో తెలుస్తే తప్పక తిట్టుకుంటారు. “రాముడు ఫేవరెట్ డిష్ నెమలి తొడ, జింక మాంసం అంట. సీత జింకని కొట్టుకురమ్మని చెప్పింది తినడానికి అంట. రాముడి అంతఃపురంలో ఎంతో మంది ఉంపుడుగత్తెలు ఉండేవారు. ఆయన వారితో సుఖించేవాడు”అంటూ రాముడు గురించే వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఎంతో మంది అతనిపై ఫైర్ అవుతున్నారు.

watch video:

Video Advertisement