“మీమర్స్ మాత్రమే అనుకుంటే…ఇప్పుడు సెలెబ్రిటీలు కూడా మొదలెట్టారుగా?”..అంటూ ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!

“మీమర్స్ మాత్రమే అనుకుంటే…ఇప్పుడు సెలెబ్రిటీలు కూడా మొదలెట్టారుగా?”..అంటూ ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

మన డైలీ లైఫ్ లో సోషల్ మీడియా అనేది ఒక భాగమైపోయింది. ఇంక మీమ్స్ గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. మీమ్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లు బయట కూడా మీమ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతారు. మీమ్ పేజెస్ ఉపయోగించే టెంప్లేట్స్ మనం రెగ్యులర్ గా చూసే సినిమాల్లోవే. కానీ అవి సినిమాలో ఫ్లోలో వెళ్లిపోతాయి కాబట్టి చూసి నవ్వుకొని వదిలేస్తాం అంతే.

Video Advertisement

కానీ మీమ్ పేజెస్ మాత్రం సినిమాల్లో డిఫరెంట్ గా ఉండే సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ తీసుకొస్తాయి. అప్పుడు మనం యూట్యూబ్ లోకి వెళ్లి ఈ మీమ్ టెంప్లేట్ ఎక్కడ ఉందో అని వెతుకుతాం. కానీ ఒక సారి కామెంట్ సెక్షన్లో చూస్తే మనలాగా వెతికిన వాళ్ళు చాలా మంది టైమ్ స్టాంప్ ఇచ్చిన కామెంట్స్ ఉంటాయి. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు అందులో కొంచెం క్యాచీగా ఉన్న మాటలపై కూడా మీమ్స్ వస్తూ ఉంటాయి.

అలా ఒక సందర్భంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడిన ఒక మాట తర్వాత మీమ్స్ రూపంలో వైరల్ అయ్యింది. ఒక ఇంటర్వ్యూలో తను వేరే పాటలు నుండి ఇన్స్పైర్ అయ్యి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు అనే దానిపై స్పందించిన తమన్ తాను అలా కాపీ కొట్టను అని, ఒకవేళ ట్యూన్ కాపీ చేసి ప్లే చేస్తే ఇంటికి వెళ్ళిన తరువాత అమ్మ అన్నం పెడుతుందా? అని అన్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈటీవీలో రాబోయే ఒక ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఈ ఈవెంట్ కి ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ గెస్ట్ గా వస్తున్నారు. ఇందులో కార్తికేయ ” ప్రోగ్రామ్ కి వచ్చి అనసూయ గారితో డాన్స్ వెయ్యకపోతే అమ్మ అన్నం పెడుతుందా?” అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6    #7 #8

#9

#10


End of Article

You may also like