పావురము చెట్టుమీద వాలాడం మీరు ఎప్పుడైనా చూసారా ? బహుశా మీరు చూసి ఉండరు..కారణం ఇదే

పావురము చెట్టుమీద వాలాడం మీరు ఎప్పుడైనా చూసారా ? బహుశా మీరు చూసి ఉండరు..కారణం ఇదే

by Megha Varna

Ads

పురాతన కాలంలో ప్రజలు ఉత్తరాల ద్వారా సందేశాలను పంపడానికి పావురాలను ఉపయోగించారు. చెట్టు మీద పావురం కూర్చోవడం లేదా గూడు కట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా?ఎందుకు చెట్లమీద, కరెంట్ తీగల మీద పావురం ఉండదో మీకు తెలుసా! మాములుగా పక్షి అంటేనే చెట్లపై నివసిస్తుందని మనం అనుకుంటాం కదా! అయితే పావురము చెట్టుమీదే కాదు మిగిలిన పక్షుల లాగా కరెంట్ తీగలమీద , వైర్లు మీద కూడా వాలదు. అలాగే ఇది గోడలమీద , బిల్డింగ్ ల మీద మాత్రమే వాలుతుంది. అందుకు గల కారణము

Video Advertisement

మొదటి కారణం వాటి కాళ్ళ నిర్మాణమట. మిగతా పక్షులకు కొమ్మలను ,తీగలను పట్టుమునేందు వీలుగా కాలు వేళ్ళు వంగుతాయి. ఆ పట్టువల్ల ఎంత గాలివీచినా కింద పడిపోవు అటువంటి పట్టుకునే నిర్మాణము పావురానికి లేదు . నేలమీద , ఎత్తుపళ్ళాలు లేని రాళ్ళమీద నడిచేటటువంటి పాదాల నిర్మాణము పావురాలము లేదు. అందుకే పావురాలు చెట్టు కొమ్మలమీద కనిపించవట.

రెండవ కారణం పట్టణ ప్రాంతాల్లోని పావురాలు తమను తాము రక్షించుకోవడానికి చెట్ల మీద కాకుండా భవనాల లోపల తమ గూళ్ళు లేదా గృహాలను తయారు చేయడానికి ఇష్టపడతాయి.


End of Article

You may also like