Ads
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గురు,శుక్రవారాల్లో రాత్రి 9: 30 అయ్యిందంటే చాలు.తెలుగు ప్రేక్షలకులు అందరూ టీవీలకు అత్తుకుపోతారు కారణం బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ బహుశా ఈ పేరు తెలుగువాళ్ళలో తెలియనివారు ఉండరేమో..స్కిట్స్ లో వచ్చే కామెడీ అంటే అంత ఇష్టం మరి.సినిమా హీరోలకి ఉండే ఫ్యాన్ ఫాలోవింగ్ వీరికి ఉందంటే అది ముమ్మాటికీ నిజం. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే.
Video Advertisement
Also read: జబర్దస్త్ నుండి ఆ రెండు టీం లు ఔటా..?
కరోనా కారణంగా సినిమాల షూటింగ్ లతో పాటు సీరియళ్లు, గేమ్, రియాల్టీషోలు,జబర్దస్త్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు, టీవీ షో లకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే గురువారం (25th June 2020) కి రాబోయే జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇటీవలే విడుదల చేసారు. ఇప్పుడు సరికొత్తగా…Extra Jabardasth 26th june 2020 friday Promo కూడా రిలీజ్ చేసారు. షకలక శంకర్ టీం మరోసారి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
watch video:
also watch: Jabardasth Latest Promo
బుల్లితెరపై బాగా సక్సెస్ ఐన కామెడీ షో జబర్దస్త్.ఈ షో తో కెరీర్ ను ఆరంభించి సినిమాలలోకి వెళ్లిన కమెడియన్లు చాలామందే ఉన్నారు.జనాలు ఎప్పుడూ నవ్వుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలా నవ్వించడంలో విజయం సాధించింది కాబట్టే ఈ షో ఇంత సక్సెస్ అయ్యింది.
End of Article