Home Filmy Adda Family Star Review : విజయ్ దేవరకొండ హిట్ కొట్టారా..? నెటిజన్లు ఏం అంటున్నారంటే..?

Family Star Review : విజయ్ దేవరకొండ హిట్ కొట్టారా..? నెటిజన్లు ఏం అంటున్నారంటే..?

by Sainath Gopi

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. సినిమా పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక కమర్షియల్ సినిమా అని అర్థం అవుతుంది. ఇందులో హీరో గోవర్ధన్ అనే పాత్రలో నటిస్తున్నారు. హీరో ఒక ఆర్కిటెక్ట్. అలాగే పొదుపు ఎక్కువగా ఉండే మనిషి అని తెలుస్తోంది.

family star review telugu

సినిమాలో విజయ్ దేవరకొండ స్టైలింగ్ కూడా బాగుంది. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలి అని అందరూ ఆశిస్తున్నారు. అయితే ట్విట్టర్ లో ఈ సినిమా టాక్ వస్తోంది. ఇప్పటికే కొన్ని స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. దాంతో ఈ సినిమా టాక్ బయటికి వచ్చేసింది. ట్విట్టర్ టాక్ ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం సినిమా టాక్ ఇలా ఉంది. మరి అసలు సినిమా ఎలా ఉండబోతోంది అనేది ప్రీమియర్స్ తర్వాత తెలుస్తుంది. అంతవరకు వేచి చూడాల్సిందే.

You may also like