ఇవాల్టి బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో గత రెండు రోజుల నుండి ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇచ్చిన ఒక టాస్క్ ఆడుతున్నారు. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య బాగానే గొడవలు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో శ్రీరామచంద్రకి, కాజల్ కి మధ్య చిన్న వివాదం అయ్యింది.fight between anee master and uma in bigg boss telugu 5

ఇవాల్టి ఎపిసోడ్ లో కూడా ఇంటి సభ్యుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. అనీ మాస్టర్, ఉమ గొడవ పడటం మనం ఇప్పుడు విడుదల అయిన ప్రోమోలో చూడవచ్చు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా ఘాటుగానే సాగింది. అసలు ఒక రకంగా చెప్పాలంటే వివాదాలు నామినేషన్ ప్రక్రియ నుండే మొదలయ్యాయి. ఇవాల్టి ఎపిసోడ్ లో అయితే మాత్రం ఇంటి సభ్యులు టాస్క్ ఆడుతున్నారు.

watch video :