పదే పదే హారన్ కొట్టాడు. ఇంకేముంది కట్టలు తెగే కోపంతో, భీకరంగా అరుస్తూ,కారును ఎత్తిపడేసిన ఎద్దు (వీడియో)

పదే పదే హారన్ కొట్టాడు. ఇంకేముంది కట్టలు తెగే కోపంతో, భీకరంగా అరుస్తూ,కారును ఎత్తిపడేసిన ఎద్దు (వీడియో)

by Megha Varna

Ads

ఎద్దు రోడ్డుమీద వెళుతుంటే ఓ కారు డ్రైవర్ దాన్ని తప్పుకోమని హారన్ కొట్టాడు. ఇంకేముంది ఒక్కసారిగా వెనక్కితిరిగి కారును కుమ్మడం మొదలు పెట్టింది. కొమ్ములతో దాదాపు ఆ కారు తిరగబడిపోయే స్థితికి వెళ్లేట్టుగా కుమ్మేసింది. కట్టలు తెగే కోపంతో, భీకరంగా అరుస్తూ.. పలు వాహనాలపై దాడి చేసింది. దీంతో చుట్టపక్కల ఉన్న జనాలు బెదిరిస్తూ వెళ్లగొట్టినా.. ఏ మాత్రం ఆగకుండా వాహనాలపై తన కొమ్ములతో దాడిచేసింది.ఈ లోపు అక్కడి జనాలు చూసి పరిగెత్తుకొచ్చి ఆ ఎద్దును శాంతింపచేశారు.బీహార్‌లోని హాజీపూర్‌ రైల్వే స్టేషన్ మార్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.అమిత్ అలోక్ అనే ఆయన ఈ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతే.. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇప్పటివరకూ రెండు లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. మీరూ ఆ వీడియో చూసేయండి మరి!రోడ్డు మీద వెళుతున్న కారు హారను మోతకి ఆ ఎద్దు అలా ప్రవర్తించింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

Video Advertisement

 


End of Article

You may also like