“గూఢచారి” సినిమాని ఈ 10 మీమ్స్ లో ఎలా వివరించారో చూడండి! క్రియేటివిటీ మాములుగా లేదుగా.?

“గూఢచారి” సినిమాని ఈ 10 మీమ్స్ లో ఎలా వివరించారో చూడండి! క్రియేటివిటీ మాములుగా లేదుగా.?

by Megha Varna

Ads

సోషల్ మీడియాలో ఈ మధ్య మన తెలుగు మీమర్స్ క్రియేటివిటీ బాగా ఎక్కువ అయిపోతుంది. దాని ఫలితంగానే ఇంతకుముందెప్పుడూ వీరికి రానన్ని లైక్స్, షేర్ లు, ఫాలోవర్స్ ఈ మధ్య తెగ వచ్చేస్తున్నారు.అందుకే మనోళ్లు తమ క్రియేటివిటీని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.సాధారణంగా సినిమా కథ చెప్పడానికి గంటల వ్యవధి పడుతుంది.

Video Advertisement

కానీ ఓ మీమర్ తన క్రియేటివిటీని గట్టిగా వాడి పది అంటే పది మీమ్స్ లో ఓ సినిమా కథంతా చెప్పేశాడు.ఇది చూసిన వారంతా బాబోయ్ ఈ క్రియేటివిటీ ఏంట్రా బాబు అంటూ షాక్ తింటున్నారు. ఇంతకీ మనోడు చెప్పిన ఆ సినిమా కథేంటో ఇప్పుడు చూద్దాం.

అడవి శేషు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గూఢచారి చిత్రం రిలీజ్ అయ్యి తాజాగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మనోడు ఆ సినిమా స్టోరీని సరిగ్గా పది మీమ్స్ లో చెప్పేశాడు.ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తెరకెక్కుతుంది.ఇది కరోనా పుణ్యాన ప్రస్తుతానికి బ్రేక్ పడింది.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

image source: facebook/IncognitoOff


End of Article

You may also like