థెస్సాలీలో పర్యటించిన VJOIST బృందం

థెస్సాలీలో పర్యటించిన VJOIST బృందం

థెస్సాలీలో పర్యటించిన VJOIST బృందం

by Sunku Sravan

Ads

గ్రీసు దేశంలోని థెస్సాలీలో భారతీయ పారిశ్రామిక వేత్తలు, విద్య మరియు ఆవిష్కరణల ప్రతినిధుల బృందం(VJOIST) పర్యటించారు. VJOIST కంపెనీ మన భారతదేశంలోని వారిమాన్ గ్లోబల్ మరియు గ్రీస్ లోని జోయిస్ట్ఇన్నోవేషన్ పార్క్ ల మధ్య జాయింట్ వెంచర్. థెస్సాలీ గవర్నర్ కౌరెటాస్‌ తో శనివారం భేటీ అయ్యారు. VJOIST బృందంతో థెస్సాలీ గవర్నర్ వివిధ అంశాలపై చర్చించారు.ఇన్నోవేషన్ పార్కుల అభివృద్ధితో పాటు ఆవిష్కరణలు, పారిశ్రామిక వ్యవస్థాపక విషయాల్లో ప్రాంతీయ సహకారం, విద్య, వ్యాపార విస్తరణ అవకాశాల గురించి చర్చించారు. JOIST లారిస్సా విస్తరణలో భాగంగా భారత్ మరియు ఇతర దేశాల్లో ఇన్నోవేషన్ పార్కుల ఏర్పాటు, శిక్షణ సదుపాయాలను కల్పించడం గురించి మాట్లాడారు. ఇరు ప్రాంతాల అభివృద్ధికి సహకారం వంటి అంశాల మీద మాట్లాడినట్లు తెలిపారు.

Video Advertisement

థెస్సాలీలో పర్యటించిన VJOIST బృందం:

Mr. Vemuri Trinadh Kiran, Chairman of Indian Investment Program – VJOIST

Mr. Sam Dewan, Strategic Advisor of VJOIST

Mr. Clavel Chris, CEO of Baccana Digital Consulting & MonacObor and Advisor to Conseillers du Commerce Extérieur de la France – Monaco

Mr. Vemuri Sriram Pavan, President Variman Global, VJOIST

Mr. Shukla Gopal, Strategic Advisor of VJOIST, CEO of Indian Institute of Technology Bombay and Chairman-Education West India Council of the Indo-American Chamber of Commerce ·

Mr Chandrashekhar Rajesh, Director of VJOIST and Chairman of Panorama Music and Founder of Melius Integrated

Ms. Das Rishita, Strategy Lead of VJOIST

జోయిస్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో టి. వాసిలియాడిస్.. జోయిస్ట్ లారిస్సా CAO ఆంటోనియోస్ కిరిట్సిస్ కూడా ఈ చర్చ లో పాల్గొన్నారు.


End of Article

You may also like