ఛీఛీ! గుడిలో ఓ జంట రొమాన్స్…లైవ్ వీడియో తీసి మరి.! ఇలాంటి వారిని ఏం చేయాలి?

ఛీఛీ! గుడిలో ఓ జంట రొమాన్స్…లైవ్ వీడియో తీసి మరి.! ఇలాంటి వారిని ఏం చేయాలి?

by Megha Varna

Ads

మయన్మార్ లోని మాండలేలోని పురాతన నగరమైన బాగన్ ప్రాంతంలో పవిత్రమైన బౌద్ధ ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో ఓ జంట చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. 23ఏళ్ల వయస్సు ఉన్న జంట రొమాన్స్ చేస్తూ ఆ వీడియోను లైవ్ పెట్టారు. ఆ తర్వాత ఆ వీడియోను నెట్ లో కూడా ఆ సైట్ లో అప్లోడ్ చేసారు. దాదాపు ఆ వీడియో పదిహేను నిముషాలు ఉంది అంట.

Video Advertisement

పగటిపూట ఆ జంట ఇలా చేయడంపై అందరు ఫైర్ అవుతున్నారు. మ పవిత్ర భూమి పట్ల అగౌరవంగా వీడియోలో చూపినందుకు కోపంతో రగిలిపోతున్నారు. రొమాన్స్ వీడియోకు 5,500 డిజ్ లైక్స్ , 2,200 లైక్స్ వచ్చాయి. అయినప్పటికీ ఈ జంటను అదుపులోకి తీసుకోలేదని మయన్మార్ అధికారులు తెలిపారు. వారు చేసిన పనికి మూడు సంవత్సరాలు శిక్ష పడుతుంది అంట.


End of Article

You may also like