హనుమాన్ సినిమాకి ఈ క్రేజ్ ఏంటి స్వామి….!

హనుమాన్ సినిమాకి ఈ క్రేజ్ ఏంటి స్వామి….!

by Mounika Singaluri

Ads

ఈ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతుంటే మరో పక్క చిన్న హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ కూడా పోటీలో ఉంది. అయితే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీని తెరకెక్కించడం దీని మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

అయితే త్వరలో ఈ ట్రైలర్ విడుదల కానుంది.ఈ ట్రైలర్ చూసిన సినీ జనం ఇది మాములు సినిమా కాదు..సంక్రాంతికి సంచలనం సృష్టిస్తుంది అని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే ఎవ్వరూ ఊహించని విధంగా హనుమాన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మీడియంరేంజ్ హీరోలే తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల బిజినెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న టైంలో హనుమాన్ లాంటి చిన్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 23 కోట్ల బిజినెస్ జరుపుకోవడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది.జనవరి 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు


End of Article

You may also like