Ads
వెండి తెర ,బుల్లి తెర అనే తేడా లేకుండా యాక్టర్ ,హోస్ట్ ,యాంకర్ గా అనేక పాత్రలు పోషిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు హరితేజ .అంతేకాకుండా ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను అటు ఫామిలీ లైఫ్ ను చక్కగా బాలన్స్ చేస్తున్నారు హరితేజ .ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన సమయనంత భర్త దీపక్ తో గడుపుతున్నారు.తాజాగా తన మ్యారేజ్ డే సందర్భంగా బావోద్వేగంగా స్పందించారు హరితేజ ..వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
హైదరాబాద్ లో కఠినంగా లాక్ డౌన్ అమలులో ఉండడం వలన హరితేజ ,దీపక్ దంపుతులు ఇంటికి పరిమితమయ్యారు. దీంతో పూర్తిగా సమయాన్ని వీరిద్దరూ గడుపుతున్నారు.,ఈ నేపథ్యంలో హరితేజ తన ఇంస్టాగ్రామ్ లో స్పందిస్తూ …ఇంటిలో క్వాలిటీ ఫామిలీ టైమ్ ను ఎంజాయ్ చేసున్నాను …మీ క్వారంటైన్ లైఫ్ ఎలా ఉంది ? ఇంటికి పరిమితమవ్వాలి బయటకు వెళ్ళకూడదు అనే విషయాన్నీ మర్చిపోకండి అంటూ పోస్ట్ పెట్టారు .
.
ఇప్పటిదాకా మంచి యాంకర్ గాను ,నటిగాను మంచి హాస్యాన్ని పండించే హరితేజాను మాత్రమే చూసాం .కానీ హరితేజ లో గొప్ప నాట్యకారిని దాగి ఉంది ..ఆమె తాజాగా పోస్ట్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది .ఆ లోకయే శ్రీ బాలకృష్ణం అనే పాటకు హరితేజ చేసిన డాన్స్ సోషల్ మీడియా లో వైరల్ అయింది ఇక క్వారంటైన్ సమయంలో వచ్చిన మ్యారేజ్ యానివర్సిరిని హరితేజ ,దీపక్ చాలా ఎమోషనల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ..తన భర్త దీపక్ గురించి సోషల్ మీడియాలో చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు .
నా జీవితంలో ఇంతకంటే ప్రేమతో ,స్నేహంతో ,అనుభూతులతో కూడిన బంధం మరొకటి ఉండదనుకుంటాను ..మంచి రిలేషన్ ,తోడు కంటే గొప్ప వివాహ బంధం మరోటి ఉండదని భావిస్తాను ..మనమిద్దరం ఒకరి కోసం మరొకరు పుట్టాం అనుకుంటాను .దీపు ని కంటే గొప్ప ఎవరూ నా జీవితంలో ఉండరు .గొప్ప మ్యారేజ్ లైఫ్ ఇచ్చిన నీకు నా కృతఙ్ఞతలు అంటూ హరితేజ భావోద్వేగానికి గురయ్యారు ..
హరితేజ జన్మదినం సందర్భంగా చాలామంది సినీ ప్రముఖులు మరియు స్నేహితులు అభినందనలు తెలిపారు.అంతేకాకుండా పెద్ద ఎత్తున అభిమానులు ,నెటిజన్లు కూడా ఈ సందర్భంగా సుభాకాంక్షలు తెలిపారు ..హరితేజ ,దీపక్ ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు.వీరి వివాహం ఏప్రిల్ 23 ,2015 లో జరిగింది .వ్యాపార రంగంలో దీపక్ ఉండగా ,హరితేజ మాత్రం టీవీ ,సినిమా రంగాలలో దూసుకుపోతున్నారు .ఫిదా ,పండగచేస్కో ,సూపర్ సింగర్ లాంటి టెలివిజన్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ..
End of Article