దశాబ్దాల తర్వాత మళ్లీ జతకట్టిన ఒకప్పటి 12 హిట్ పెయిర్స్…! లిస్ట్ ఓ లుక్ వేయండి.!

దశాబ్దాల తర్వాత మళ్లీ జతకట్టిన ఒకప్పటి 12 హిట్ పెయిర్స్…! లిస్ట్ ఓ లుక్ వేయండి.!

by Mohana Priya

Ads

మన ఇండస్ట్రీలో ఎన్నో హీరో, హీరోయిన్ కాంబినేషన్స్ వచ్చాయి. అందులో చాలా కాంబినేషన్స్ రిపీట్ కూడా అయ్యాయి. ఇందులో కొన్ని కాంబినేషన్స్ మాత్రం వారు యంగ్ గా ఉన్నప్పుడు, అలాగే చాలా సంవత్సరాల తర్వాత కూడా రిపీట్ అయ్యాయి. అలా ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత రిపీట్ అయిన హీరో హీరోయిన్ కాంబినేషన్స్ లో కొన్ని ఏవో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 వెంకటేష్ – మీనా

వీరిద్దరూ కలిసి అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించారు. కొంత కాలం క్రితం విడుదలైన దృశ్యంలో, అలాగే ఇప్పుడు దృశ్యం 2 లో కూడా మళ్లీ కలిసి నటిస్తున్నారు.

Hero heroines who acted together after several years

#2 జగపతిబాబు – సుకన్య

మీరిద్దరూ అంతకుముందు పెద్దరికం సినిమాలో కలిసి నటించారు. తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.

Hero heroines who acted together after several years

#3 వెంకటేష్ – భానుప్రియ

వీరిద్దరూ కలిసి అంతకుముందు స్వర్ణకమలం సినిమాలో నటించారు. తర్వాత జయం మనదేరా సినిమాలో ఒక వెంకటేష్ కి పెయిర్ గా భానుప్రియ నటించారు.

Hero heroines who acted together after several years

#4 బాలకృష్ణ – సిమ్రాన్

బాలకృష్ణ, సిమ్రాన్ అంతకుముందు సమరసింహారెడ్డి, సీమ సింహం, నరసింహ నాయుడు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఒక్క మగాడు సినిమాలో ఒక బాలకృష్ణకి పెయిర్ గా నటించారు సిమ్రాన్.

Hero heroines who acted together after several years

#5 జగపతి బాబు – రమ్యకృష్ణ

వీళ్లిద్దరు కలిసి ఆయనకిద్దరు తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు. అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన హలో సినిమాలో కూడా వీళ్లిద్దరు కలిసి నటించారు.

Hero heroines who acted together after several years

#6 నరేష్ – సితార

నరేష్, సితార కలిసి మనసు మమత అనే సినిమాలో నటించారు. తర్వాత భలే భలే మగాడివోయ్ సినిమాలో కూడా నటించారు.

Hero heroines who acted together after several years

#7 మోహన్ లాల్  – దేవయాని

వీరిద్దరూ కలిసి అంతకుముందు కొన్ని మలయాళం సినిమాల్లో నటించారు. తర్వాత జనతా గ్యారేజ్ సినిమాలో కూడా కలిసి నటించారు.

Hero heroines who acted together after several years

#8 అబ్బాస్ – టబు

అబ్బాస్, టబు ప్రేమదేశం సినిమాలో కలిసి నటించారు. తర్వాత ఇదీ సంగతి సినిమాలో నటించారు.

Hero heroines who acted together after several years

#9 నాగార్జున – రమ్యకృష్ణ

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ కలిసి అంతకు ముందు హలో బ్రదర్ తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు తర్వాత సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కూడా నటించారు.

Hero heroines who acted together after several years

#10 జగపతి బాబు – కళ్యాణి

జగపతి బాబు, కళ్యాణి కలిసి కబడ్డీ కబడ్డీ, పందెం సినిమాల్లో నటించారు. తర్వాత లెజెండ్ సినిమాలో కూడా జగపతి బాబుకి పెయిర్ గా కళ్యాణి నటించారు.

Hero heroines who acted together after several years

#11 నరేష్ – ఆమని

నరేష్, ఆమని కలిసి అంతకుముందు జంబలకడిపంబ సినిమాలో నటించారు. ఆ తర్వాత చందమామ కథలు సినిమాతో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.

Hero heroines who acted together after several years

#12 ప్రకాష్ రాజ్ – రమ్య కృష్ణ

వీళ్లిద్దరు కలిసి ఆవిడే శ్యామల సినిమాలో నటించారు. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో కూడా నటించారు.

Hero heroines who acted together after several years

#13 బాలకృష్ణ – శ్రియ

2002 లో “చెన్నకేశవ రెడ్డి” చిత్రంలో జతకట్టిన బాలకృష్ణ – శ్రియ.  2017 లో “గౌతమి పుత్ర శాతకర్ణి”, “పైసా వసూల్” సినిమాలో మళ్లీ జతకట్టారు.

#14 రవితేజ – ఇలియానా 

ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో కలిసి నటించిన రవితేజ, ఇలియానా. చాలా కాలం తర్వాత అమర్ అక్బర్ ఆంథోనీ లో మళ్లీ జతకట్టారు.


End of Article

You may also like