Home Filmy Adda రొమాంటిక్ సన్నివేశాలు అప్పుడు వద్దనుకున్నారు .. ఇప్పుడు ఏకంగా లిప్ లాక్ సీన్స్ చేసారు ‘శర్వానంద్’ !

రొమాంటిక్ సన్నివేశాలు అప్పుడు వద్దనుకున్నారు .. ఇప్పుడు ఏకంగా లిప్ లాక్ సీన్స్ చేసారు ‘శర్వానంద్’ !

by Sunku Sravan

రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వేరు, ఇతర సన్ని వేశాల్లో నటించడం వేరు చాల మంది హీరోలు, హీరోయిన్లు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే సమయం లో తాము కాస్త ఇబ్బంది పడినట్టు చెప్పారు కూడా. అయితే కథ,  కథనం డిమాండ్ మేరకు తప్పక కొన్ని సార్లు చేయాల్సివస్తుంది. ఫామిలీ ఆడియెన్స్ ని అట్ట్రాక్ట్ చేసే హీరోస్, లవ్ ట్రాక్ మూవీస్ చేసే హీరోస్ కి అయితే ఇక చెప్పనవసరం లేదు వారు మరింత ఇబ్బందిని ఎదురుకుంటారు.

maha samudram stills

maha samudram stills

ఇప్పుడు అదే సందర్భం వచ్చింది యంగ్ హీరో శర్వానంద్ కి. శర్వానంద్ లేటెస్ట్ సినిమా ‘మహా సముద్రం’ ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో పలు రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సెన్స్ ఉన్నాయి. గతం లో ఎన్నడూ ఇలాంటి సీన్స్ లో నటించింది లేదు యంగ్ హీరో శర్వానంద్. గ్లామరస్ హీరోయిన్ అదితి రావు, శర్వానంద్ ల మధ్య వచ్చే ఈ సన్నివేశం మరింత హాట్ గా ఉంది. అయితే గతం లో కూడా ఒక సబ్జెక్టు శర్వానంద్ దగ్గరికి వెళ్ళింది.

Maha Samudram

Maha Samudram

విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మొదట శర్వానంద్ దగ్గరికి వెళ్లిన తను రిజెక్ట్ చేసారు. ఫామిలీ ఆడియెన్స్ కి అతి దగ్గర అయిన శర్వా ని ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఒక డౌట్ వచ్చింది. కారణం అర్జున్ రెడ్డి సినిమాలో ఎక్కువ రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే మొదట నుంచి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న శర్వానంద్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ‘మహా సముద్రం’ సినిమా ని ఆర్ ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని దర్శకత్వం వహించారు.

You may also like