Ads
ఒక్కొక్కసారి అదే పనిగా ఎక్కువకాలం పని చేస్తే మధ్యలో విరామం కావాలి అనిపిస్తుంది. విరామం తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అలిసిపోయి అయి ఉండొచ్చు, కొద్ది రోజులు టెన్షన్ అంతా వదిలేసి మళ్లీ రిఫ్రెష్ అయి పని మొదలు పెడదామని అనుకుని ఉండొచ్చు,
Video Advertisement
ఇంకేదైనా కారణం కూడా అయి ఉండొచ్చు. మన హీరోలు కూడా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నో రోజులు బ్రేక్ తీసుకున్నారు. అలా ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇంకొక సినిమా రిలీజ్ అయ్యే మధ్యలో ఎక్కువ కాలం బ్రేక్ తీసుకున్న హీరోలు ఎవరంటే.
#1 అల్లు అర్జున్
618 రోజులు
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా – అల వైకుంఠపురం లో

#2 జూనియర్ ఎన్టీఆర్
614 రోజులు
కంత్రి – అదుర్స్

#3 మహేష్ బాబు
1085 రోజులు
అతిధి – ఖలేజా

#4 పవన్ కళ్యాణ్
891 రోజులు
జల్సా – కొమరం పులి

#5 రవితేజ
678 రోజులు
బెంగాల్ టైగర్ – రాజా ది గ్రేట్

#6 ప్రభాస్
855 రోజులు
బాహుబలి ద కంక్లూషన్ – సాహో

#7 రామ్ చరణ్
672 రోజులు
చిరుత – మగధీర

#8 సుధీర్ బాబు
681 రోజులు
వీర భోగ వసంత రాయలు – వి

#9 కళ్యాణ్ రామ్
980 రోజులు
కత్తి – ఓం

#10 మంచు మనోజ్
1023 రోజులు
ఒక్కడు మిగిలాడు – అహం బ్రహ్మాస్మి (28 ఆగస్టు ప్రకారం)

#11 రామ్
561 రోజులు
మసాలా – పండగ చేస్కో

End of Article
