నితిన్ లాగానే “అంధుల” పాత్రలో నటించిన 9 మంది హీరోలు..!

నితిన్ లాగానే “అంధుల” పాత్రలో నటించిన 9 మంది హీరోలు..!

by Mohana Priya

మన సినిమాల్లో మన హీరోలు చాలా రకమైన పాత్రలు పోషిస్తూ ఉంటారు. కొన్ని సినిమాల్లో మాత్రం వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దర్శకులు కూడా హీరోలు అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి, ఫైట్లు, పాటలు, డాన్సులు వచ్చి ఉండాలి అనే ఒక రూల్ ని కొన్ని పాత్రలతో బ్రేక్ చేస్తారు. హీరో కూడా మనలాంటి మామూలు మనుషులే, వాళ్లు కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు.actors who played blind roles

Video Advertisement

వాళ్లు కూడా మనలో ఒకరుగానే ఉంటారు అని చూపిస్తూ ఉంటారు. అలా మన హీరోలు కొన్ని వైవిధ్యమైన పాత్రలు తెరపైన పోషించారు. మన హీరోల్లో కొంత మంది అంధుల పాత్రలో నటించారు. అలా అంధుల పాత్రలో నటించిన హీరోలు ఎవరో, ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 రవితేజ – రాజా ది గ్రేట్

actors who played blind roles

#2 రాజ్ తరుణ్ – అంధగాడు

actors who played blind roles

#3 విజయ్ దేవరకొండ – వరల్డ్ ఫేమస్ లవర్

actors who played blind roles

#4 నితిన్ – మాస్ట్రో

maestro review

#5 ఆది పినిశెట్టి – నీవెవరోactors who played blind roles

#6 సర్వదమన్ బెనర్జీ – సిరివెన్నెలactors who played blind roles

#7 సిద్ధార్థ్ – అనగనగా ఒక ధీరుడుactors who played blind roles

#8 విక్రమ్ – తాండవంactors who played blind roles

#9 మోహన్ లాల్ – ఒప్పం (కనుపాప)actors who played blind roles

#10 కమల్ హాసన్ – రాజ పార్వై (అమావాస్య చంద్రుడు)actors who played blind roles

వీరే కాకుండా ఇంకా ఎంతో మంది హీరోలు అంధుల పాత్రలో నటించారు.


You may also like