అత్తారింటికి దారేది ఫేమ్ “నదియా” కూతురులను ఎప్పుడైనా చూసారా? హీరోయిన్ లాగే ఉన్నారు!

అత్తారింటికి దారేది ఫేమ్ “నదియా” కూతురులను ఎప్పుడైనా చూసారా? హీరోయిన్ లాగే ఉన్నారు!

by Mounika Singaluri

Ads

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంభినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర పోషించిన నదియా..అత్తగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది..వాస్తవానికి ఆమె 1984లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది..మళయాలంలో మోహన్ లాల్ సరసన నటించిన తొలిసినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

Video Advertisement

తమిళం,మళయాలం లో చాలా సినిమాలు చేసిన తర్వాత నాలుగేళ్లకే శిరీష్ గౌడ్ బొలే అనే బ్యాంకర్ ను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది..మళ్లీ తమిళ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మిర్చిలో ప్రభాస్ కి అమ్మగా,అత్తారింటికి దారేది లో పవన్ కి అత్తగా తెలుగు సినిమా అభిమానుల వద్ద మంచి గుర్తిపు సంపాదించుకున్నారు నదియా . తర్వాత అఆ,దృష్యం సినిమాల్లో కూడా తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.

నదియా కి ఇద్దరు కూతుర్లు..ఒక కూతురు సనమ్,మరొకరు జనా..ఇ ఇప్పటివరకూ అలనాటి హీరోయిన్లు తమ కూతుర్లని తారలుగా పరిచయం చేశారు..రేపో మాపో నదియా ఆ పని చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు..ఇప్పటివరకూ ఇలాంటి వార్తలైతే ఏవీ రాలేదు కానీ..నదియా కుమార్తెల ఫొటోలు హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ అమ్మలాగే వీరు కూడా సినిరంగంవైపు వస్తారో..వస్తే అమ్మ లా హిట్స్ అందుకుంటారో..లేదో చూడాలి.


End of Article

You may also like