ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం. అలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ళ జనరేషన్ హీరోలతో పాటు అదే కుటుంబానికి చెందిన, వాళ్ల ముందు జనరేషన్ హీరోలతో కూడా నటించారు. వాళ్ళలో కొంతమంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 కాజల్

రామ్ చరణ్ – మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే

అల్లు అర్జున్ – ఆర్య 2, ఎవడు

పవన్ కళ్యాణ్ – సర్దార్ గబ్బర్ సింగ్

చిరంజీవి – ఖైదీ నంబర్ 150

#2 తమన్నా

రామ్ చరణ్ – రచ్చ

అల్లు అర్జున్ – బద్రీనాథ్

పవన్ కళ్యాణ్ – కెమెరామెన్ గంగతో రాంబాబు

చిరంజీవి – సైరా నరసింహారెడ్డి

#3 భూమిక

సుమంత్ – యువకుడు

నాగార్జున – స్నేహమంటే ఇదేరా

జూనియర్ ఎన్టీఆర్ – సింహాద్రి, సాంబ

బాలకృష్ణ – రూలర్

#4 శ్రీదేవి

నాగార్జున – ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా

అక్కినేని నాగేశ్వరరావు – శ్రీరంగనీతులు

#5 శృతిహాసన్

అల్లు అర్జున్ – రేసుగుర్రం

రామ్ చరణ్ – ఎవడు

పవన్ కళ్యాణ్ – గబ్బర్ సింగ్, కాటమరాయుడు

#6 ఆకాంక్ష సింగ్

సుమంత్ – మళ్లీ రావా

నాగార్జున – దేవదాస్

#7 తాప్సీ

రానా దగ్గుబాటి – ఘాజీ

వెంకటేష్ – షాడో

#8 నయనతార

జూనియర్ ఎన్టీఆర్ – అదుర్స్

బాలకృష్ణ – సింహ, శ్రీ రామ రాజ్యం, జై సింహ

రానా దగ్గుబాటి – కృష్ణం వందే గురుం

వెంకటేష్ – లక్ష్మి, తులసి, బాబు బంగారం

#9 రకుల్ ప్రీత్ సింగ్

నాగ చైతన్య – రారండోయ్ వేడుక చూద్దాం

నాగార్జున – మన్మధుడు 2

#10 సదా

జూనియర్ ఎన్టీఆర్ – నాగ

బాలకృష్ణ – వీరభద్ర

#11 ఇలియానా

అల్లు అర్జున్ – జులాయి

పవన్ కళ్యాణ్ – జల్సా

#12 త్రిష

జూనియర్ ఎన్టీఆర్ – దమ్ము

బాలకృష్ణ – లయన్

#13 శ్రీయ

జూనియర్ ఎన్టీఆర్ – నా అల్లుడు

బాలకృష్ణ – చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్

#14 అనుష్క

రానా దగ్గుబాటి – రుద్రమదేవి

వెంకటేష్ – చింతకాయల రవి, నాగవల్లి

సుమంత్ – మహానంది

నాగార్జున – సూపర్, రగడ,డాన్, ఢమరుకం, కేడి, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి.

#15 లావణ్య త్రిపాఠి

నాగ చైతన్య – యుద్ధం శరణం

నాగార్జున – సోగ్గాడే చిన్ని నాయన

#16 ప్రియమణి

జూనియర్ ఎన్టీఆర్ – యమదొంగ

బాలకృష్ణ – మిత్రుడు

కళ్యాణ్ రామ్ – హరే రామ్

సుమంత్ – రాజ్

నాగార్జున – రగడ

#17 సమంత

అల్లు అర్జున్ – సన్నాఫ్ సత్యమూర్తి

రామ్ చరణ్ – రంగస్థలం

పవన్ కళ్యాణ్ – అత్తారింటికి దారేది

#18 ఆర్తి అగర్వాల్

జూనియర్ ఎన్టీఆర్ – అల్లరి రాముడు

బాలకృష్ణ – పల్నాటి బ్రహ్మ నాయుడు

#19 వేదిక

కళ్యాణ్ రామ్ – విజయదశమి

బాలకృష్ణ – రూలర్

#19 జెనీలియా

రానా దగ్గుబాటి – నా ఇష్టం

వెంకటేష్ – సుభాష్ చంద్రబోస్

#21 సోనాల్ చౌహాన్

కళ్యాణ్ రామ్ – షేర్

బాలకృష్ణ – లెజెండ్, డిక్టేటర్, రూలర్

అయితే చాలామంది హీరోయిన్స్ ముందు తండ్రితో కలిసి నటించక తర్వాత కొడుకుతో నటించారు. కానీ కాజల్, తమన్నా, రకుల్ మాత్రం ముందు కొడుకుతో కలిసి నటించక తర్వాత తండ్రితో కలిసి నటించారు.