Home Filmy Adda బాలీవుడ్ లో టాప్ స్టార్స్ అయిన ఈ 10 మంది హీరోయిన్లు దక్షిణాది చిత్రాలతో పరిచయమయ్యారని తెలుసా.?

బాలీవుడ్ లో టాప్ స్టార్స్ అయిన ఈ 10 మంది హీరోయిన్లు దక్షిణాది చిత్రాలతో పరిచయమయ్యారని తెలుసా.?

by Mohana Priya

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఒక సంవత్సరం ఎంతో మంది హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. వారిలో కొంత మంది వరుస సినిమాలతో దూసుకుపోతే, కొంత మంది మాత్రం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తారు. కొంత మంది మాత్రం ఎప్పుడో ఒక సినిమాలో కనిపిస్తూ ఉంటారు.

కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం ఒక ఇండస్ట్రీలో మొదటి సినిమా చేసి, తర్వాత వేరే ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతారు. అలా సౌత్ ఇండస్ట్రీలో మొదటి సినిమా చేసి తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 కృతి సనన్

1 నేనొక్కడినే – తెలుగు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించారు.

Common point in heroines introduced by Mahesh Babu

#2 దీపికా పదుకొనే

ఐశ్వర్య – కన్నడ

ఉపేంద్ర హీరోగా నటించిన ఐశ్వర్య సినిమాతో దీపికా పదుకొనే నటనా రంగంలోకి అడుగు పెట్టారు.

Heroines who debuted with South Indian movie and later became stars in Bollywood

#3 అసిన్

అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి – తెలుగు

రవితేజ హీరోగా నటించిన అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమా, అసిన్ మొదటి సినిమా.

Heroines who debuted with South Indian movie and later became stars in Bollywood

#4 తాప్సీ పన్ను

ఝుమ్మంది నాదం – తెలుగు

ఝుమ్మంది నాదంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తాప్సీ, తర్వాత ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. తర్వాత బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యారు.

Heroines who debuted with South Indian movie and later became stars in Bollywood

#5 ఇలియానా

దేవదాసు – తెలుగు

దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఇలియానా, తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

Heroines who debuted with South Indian movie and later became stars in Bollywood

#6 ప్రియాంక చోప్రా

తమిళన్ – తమిళ్

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా విజయ్ హీరోగా నటించిన తమిళన్ సినిమాతో నటిగా తన కెరీర్ ప్రారంభించారు.

Heroines who debuted with South Indian movie and later became stars in Bollywood

#7 దిశా పటాని

లోఫర్ – తెలుగు

వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో దిశా పటాని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

Heroines who debuted with South Indian movie and later became stars in Bollywood

#8 ఐశ్వర్య రాయ్

ఇరువర్ – తమిళ్

ఐశ్వర్య రాయ్ కూడా ఇరువర్ సినిమాతో నటనా రంగంలోకి అడుగు పెట్టారు.

Heroines who debuted with South Indian movie and later became stars in Bollywood

#9 కృతి కర్బంద

బోణీ – తెలుగు

కృతి కర్బంద మొదటి సినిమా సుమంత్ హీరోగా నటించిన బోణీ. ఆ తర్వాత ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించారు.

Heroines who debuted with South Indian movie and later became stars in Bollywood

#10 టబు

కూలి నెంబర్ 1 – తెలుగు

టబు కూడా వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ 1 సినిమా తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించారు.

Heroines who debuted with South Indian movie and later became stars in Bollywood

వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది హీరోయిన్లు సౌత్ సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యి స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు.

You may also like