అమ్మ బాబోయ్!!! ఈ 11 సినిమాల్లో హీరోయిన్లు చేసింది మాములూ ఓవర్ యాక్షన్ కాదు..! అలాంటి క్యారెక్టర్ ఎందుకు రాశారో డైరెక్టర్.?

అమ్మ బాబోయ్!!! ఈ 11 సినిమాల్లో హీరోయిన్లు చేసింది మాములూ ఓవర్ యాక్షన్ కాదు..! అలాంటి క్యారెక్టర్ ఎందుకు రాశారో డైరెక్టర్.?

by Mohana Priya

Ads

ఒక సినిమా బాగుండాలి అంటే అందులో ఉన్న ముఖ్య నటీనటుల క్యారెక్టరైజేషన్ కూడా బాగా వస్తేనే  సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఒక పాత్రలో పాజిటివ్ షేడ్స్ ఉన్నా ప్రేక్షకులు ఇష్టపడతారు. నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా ప్రేక్షకులు ఇష్టపడతారు. ఒక పాత్ర క్యారెక్టరైజేషన్ రియాల్టీకి దూరంగా ఉన్నా కూడా ప్రేక్షకులకు నచ్చే అవకాశాలున్నాయి.

Video Advertisement

heroines who did over action in telugu movies

కానీ కొన్ని పాత్రలు ఎలా ఉంటాయి అంటే, వాళ్లని మనం స్క్రీన్ పై చూస్తున్నంతసేపు “అబ్బా! ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు” అని అనిపిస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే కొంచెం చిరాకు వస్తుంది. ఇది ముఖ్యంగా హీరోయిన్ల పాత్ర విషయంలో జరుగుతుంది.

ఇది ఆ పాత్రలో నటించే హీరోయిన్ల తప్పుకాదు అనుకోండి. ఆ సినిమా దర్శకుడు ఆ పాత్రని అలా రాసుకున్నారు ఏమో. కానీ తెరపై చూస్తే మాత్రం కొన్నిసార్లు ఆ ఓవర్ ద టాప్ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అవ్వదు. అలా కొన్ని సినిమాల్లో ప్రేక్షకులని బాగా ఇబ్బంది పెట్టిన హీరోయిన్ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 రకుల్ ప్రీత్ సింగ్

భ్రమరాంబ –  రారండోయ్ వేడుక చూద్దాం

heroines who did over action in telugu movies

#2 మెహరీన్

హనీ –  ఎఫ్ 2

heroines who did over action in telugu movies

#3 తమన్నా

నందిని –  రెబెల్

heroines who did over action in telugu movies

#4 జెనీలియా

జాను –  ఆరెంజ్

heroines who did over action in telugu movies

#5 రష్మిక మందన

సంస్కృతి –  సరిలేరు నీకెవ్వరు

heroines who did over action in telugu movies

#6 అనుష్క

నందిని –  డాన్

heroines who did over action in telugu movies

#7 చార్మి

పద్మ –  శ్రీ ఆంజనేయం

heroines who did over action in telugu movies

#8 రక్షిత

మీరా – నిజం

heroines who did over action in telugu movies

#9 సింధు మీనన్

రాణి –  చందమామ

heroines who did over action in telugu movies

#10 తాప్సీ

మొగుడు – రాజ రాజేశ్వరి

heroines who did over action in telugu movies

#11 హన్సిక

తెనాలి రామకృష్ణ BA Bl – రుక్మిణి

heroines who did over action in telugu movies

End of Article

You may also like