సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం. మొత్తం కాకపోయినా కూడా చాలా వరకు కమర్షియల్ సినిమాల్లో మెయిన్ యాక్టర్ క్యారెక్టరైజేషన్ గ్లామర్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఇది వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఇదే నిజం. దాంతో చాలా మంది నటులు ప్రెజెంటేషన్ పై ఎక్కువగా దృష్టి పెడతారు. ఏ మనిషి లోను ఫీచర్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉండవు. కొంతమంది మాత్రం అవన్నీ పట్టించుకోకుండా కాన్ఫిడెంట్ గా నటిస్తారు. కొంతమంది మాత్రం వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్లలో వాళ్లకి ఏదైతే నచ్చలేదో, వాటిని కరెక్ట్ చేయించుకుంటారు.

అలా మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఫీచర్స్ లో కరెక్షన్స్ చేయించుకున్నారు. వీళ్లలో కొంతమంది సెలబ్రిటీలు తాము సర్జరీ చేయుచున్నాము అని కొన్ని ఇంటర్వ్యూస్ లో బహిరంగంగానే చెప్పారు. ఫీచర్స్  కరెక్ట్ చేయించుకున్న వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే బిఫోర్, ఇంకా ఆఫ్టర్ ఫోటోలు చూస్తే వాళ్ళ ముఖంలో తేడా మీకే అర్థమైపోతుంది. అందుకే, వాళ్ళు ఎటువంటి కరెక్షన్స్ చేయించుకున్నారు అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేయట్లేదు.

#1 శృతి హాసన్

 

#2 సమంత

#3 శిల్పా శెట్టి

 

#4 శ్రీదేవి

#5 కంగనా రనౌత్

 

#6 నయనతార

 

#7 అదితి రావు హైదరి

#8 అనుష్క శర్మ

 

#9 అయేషా టాకియా

 

#10 ప్రియాంక చోప్రా