ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒక సంవత్సరంలో ఎంతో బిజీగా  ఉంటాం. ఇంకొక సంవత్సరం లో అంత బిజీగా ఉండకపోవచ్చు. అంతెందుకు 2020 ఇలా ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు. అలా మామూలుగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రతి సంవత్సరం ఒకే లాగ ఉండదు. ఒక సంవత్సరం ఎక్కువ సినిమాలు విడుదలయ్యి దాదాపు వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. మరొక సంవత్సరం అసలు సినిమాలే చాలా తక్కువగా విడుదలవుతాయి.

హీరోలు చాలా జాగ్రత్తగా సంవత్సరానికి ఒక సినిమా విడుదల అయ్యేలా ప్రణాళికతో సినిమాలు చేస్తారు. హీరోయిన్ల సినిమాలు మాత్రం ఒక సంవత్సరంలో ఎన్నో విడుదలవుతాయి. ఆ సంవత్సరం ఏ హీరోయిన్ వి అయితే ఎక్కువ సినిమాలు విడుదల అయ్యాయో ఆ హీరోయిన్ పేరు మీద రాసేస్తారు. అలా ఒక హీరోయిన్ కెరియర్లో వాళ్ళవి ఎక్కువ సినిమాలు విడుదలైన సంవత్సరాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 ప్రియమణి – 2010 – 8 movies

2009

 • ద్రోణ
 • మిత్రుడు
 • పుతియ ముఖ్యం
 • అరుముగం
 • నినైత్తాలే ఇనిక్కుమ్
 • ప్రవరాఖ్యుడు
 • రామ్

2010

 • శంభో శివ శంభో
 • గోలీమార్
 • రావణన్
 • రావణ్
 • ప్రన్చియేట్టన్ అండ్ ది సెయింట్
 • ఎనో ఒన్తర
 • రక్త చరిత్ర 2
 • రగడ

#2 సమంత – 2014 – 6 movies

 • మనం
 • ఆటోనగర్ సూర్య
 • అల్లుడు శీను
 • అంజాన్
 • రభస
 • కత్తి

#3 కాజల్ – 2008 – 5 movies

 • పౌరుడు
 • పళని
 • ఆటాడిస్తా
 • సరోజ
 • బొమ్మలాట్టం

#4 నయనతార – 2019 – 7 movies

2005

 • అయ్యా
 • చంద్రముఖి
 • తస్కర వీరన్
 • రప్పకాల్
 • గజిని
 • శివకాశి

2006

 • కల్వనిన్ కాదలి
 • లక్ష్మి
 • బాస్
 • వల్లవన్
 • తలై మగన్

2010

 • అదుర్స్
 • బాడీగార్డ్
 • సింహ
 • బాస్ ఎంగిర భాస్కరన్
 • ఎలక్ట్రా
 • సూపర్

2016

 • పుతియ నియమం
 • ఇదు నమ్మ ఆలు
 • తిరునాళ్
 • బాబు బంగారం
 • ఇరు ముగన్
 • కాష్మోరా

2019

 • విశ్వాసం
 • ఐరా
 • మిస్టర్ లోకల్
 • కొలైయుతిర్ కాలం
 • లవ్ యాక్షన్ డ్రామా
 • సైరా నర్సింహారెడ్డి
 • బిగిల్

#5 తమన్నా – 2019 – 8 movies

 • ఎఫ్ 2
 • కన్నే కలైమానే
 • దేవి 2
 • అభినేత్రి 2
 • ఖామోషి
 • సైరా నర్సింహారెడ్డి
 • పెట్రోమాక్స్
 • యాక్షన్

#6 స్నేహ – 2002 & 2008 – 6 movies

2002

 • పమ్మల్ కే సంబంధం
 • పున్నగై దేశం
 • ఉన్నై నినైత్తు
 • యై నీ రొంబ అళగ ఇరుక్కె
 • కింగ్
 • ఏప్రిల్ మాదత్తిల్
 • విరుంబుగిరేన్

2008

 • పిరివోమ్ శాంతిప్పోమ్
 • ఇన్బా
 • నీ సుఖమే నే కోరుకున్నా
 • పాండి
 • పాండురంగడు
 • ఆదివిష్ణు
 • సిలంబట్టం

#7 తాప్సీ – 2011 – 7 movies

 • ఆడుకలం
 • వస్తాడు నా రాజు
 • మిస్టర్ పర్ఫెక్ట్
 • వీర
 • వందాన్ వేండ్రాన్
 • మొగుడు
 • డబుల్స్

#8 శ్రియా సరన్ – 2005 – 9 movies

 • బాలు
 • నా అల్లుడు
 • సదా మీ సేవలో
 • సుభాష్ చంద్రబోస్
 • మొగుడు పెళ్లాం ఓ దొంగోడు
 • మలై
 • ఛత్రపతి
 • భగీరథ
 • బొమ్మలాట

#9 కీర్తి సురేష్ – 2018 – 8 movies

 • అజ్ఞాతవాసి
 • తానా సేంద కూట్టం
 • మహానటి
 • నడిగైయార్ తిలగం
 • సీమ రాజా
 • సామి స్క్వేర్
 • సండ కోడి 2
 • సర్కార్