Ads
ఒక సినిమాకి హైప్ పెరగాలి అంటే అది జనాల్లోకి వెళ్లాలి. సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే పబ్లిసిటీ కావాలి. సినిమా, టీజర్ ట్రైలర్ ద్వారా ఆ సినిమాకి పబ్లిసిటీ పెరుగుతుంది. ప్రేక్షకులకి కూడా సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 22వ తేదీన రామరాజు ఫర్ భీమ్ టీజర్ విడుదలైంది. దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంత అద్భుతంగా, ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది టీజర్.కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా టీజర్స్ చూస్తుంటే తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరగబోతోంది అని అనిపించేలా ఉన్నాయి. టీజర్ విడుదలై రెండు రోజులైనా కూడా ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఎన్నో లైక్స్, వ్యూస్ లతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అలా విడుదలైన 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన టీజర్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#20 మజిలీ
లైక్స్ : 145k
#19 కాటమరాయుడు
లైక్స్ : 146K
#18 బిబి3 ఫస్ట్ రోర్
లైక్స్ : 180K
#17 వి
లైక్స్ : 181K
#16 గ్లిమ్ప్స్ ఆఫ్ స్పైడర్
లైక్స్ : 190K
#15 జై లవ కుశ – జై టీజర్
లైక్స్ : 192K
#14 వినయ విధేయ రామ
లైక్స్ : 207K
#13 రంగస్థలం
లైక్స్ : 250K
#12 వరల్డ్ ఫేమస్ లవర్
లైక్స్ : 268K
#11 ద విజన్ ఆఫ్ భరత్
లైక్స్ : 282K
#10 మహర్షి – #జాయిన్ రిషి
లైక్స్ : 287K
#9 సైరా నర్సింహారెడ్డి ఫస్ట్ గ్లిమ్ప్స్
లైక్స్ : 290K
#8 అరవింద సమేత వీర రాఘవ
లైక్స్ : 292K
#7 సైరా నరసింహారెడ్డి టీజర్
లైక్స్ : 352K
#6 సరిలేరు నీకెవ్వరు
లైక్స్ : 386K
#5 అల వైకుంఠపురంలో
లైక్స్ : 387K
#4 అజ్ఞాతవాసి
లైక్స్ : 412K
#3 సాహో
లైక్స్ : 455K
#2 ఆర్ ఆర్ ఆర్ – భీమ్ ఫర్ రామరాజు
లైక్స్ : 494K
#1 ఆర్ ఆర్ ఆర్ – రామరాజు ఫర్ భీమ్
లైక్స్ : 940.3K
End of Article