ఊరిలో వినాయకుడు ప్రోగ్రాం ప్రోమో ఇవాళ విడుదల అయ్యింది. అందులో సుధీర్, రష్మీ, పూర్ణ కలిసి శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా స్పూఫ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రోగ్రాంలో కొంత మంది జబర్దస్త్ సెలబ్రిటీలు వెళ్లి వినాయక చవితి చందా వసూలు చేశారు. ఈ ప్రోగ్రాం లో హైపర్ ఆది ఎమోషనల్ అయ్యారు.hyper aadi

9 సంవత్సరాలలో మొదటి సారిగా హైపర్ ఆది ఎమోషనల్ అయ్యారు అంటూ సుడిగాలి సుధీర్ అన్నారు. ఇవి మాత్రమే కాకుండా “9 సంవత్సరాల ఈ బంధంలో నేను ఇచ్చే బహుమతి” అంటూ రష్మీ సుధీర్ కోసం ఒక స్పెషల్ పర్ఫామెన్స్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

watch video :

To watch the video, please click on “WATCH ON YOUTUBE”