ఇన్ని రోజులు హైపర్ ఆదినే అనుకున్నాం…ఇప్పుడు సుడిగాలి సుధీర్ టీం కూడా మొదలెట్టారుగా.?

ఇన్ని రోజులు హైపర్ ఆదినే అనుకున్నాం…ఇప్పుడు సుడిగాలి సుధీర్ టీం కూడా మొదలెట్టారుగా.?

by Megha Varna

Ads

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు అనేది ఆడియన్స్ మాట. కానీ మీమ్ పేజెస్ వాళ్ళు మాత్రం మా మీమ్స్ అన్ని ఫాలో అయ్యి స్కిట్ లో డైలాగ్ కొడుతుంటారు హైపర్ ఆది అంటుంటారు.

Video Advertisement

ఇప్పుడు హైపర్ ఆది స్టైల్ నే సుడిగాలి సుధీర్ టీం కూడా ఫాలో అయినట్టు కనిపిస్తుంది. తాజాగా వచ్చిన జబర్దస్త్ ప్రోమోలో గెటప్ శీను కొట్టిన డైలోగ్స్ అలాంటివి మరి. అయ్యగారి ఫస్టు అని ఎంటర్టైన్ చేసాడు. అఖిల్ అయ్యగారి నెంబర్ వన్ అని ఓ అభిమాని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియో గుర్తుండే ఉంటది కదా. ?

watch video:


End of Article

You may also like