145
Ads
భారత్ – ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజి) లో జరుగుతున్నా హై-ఇంటెన్సిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా, ఒక అభిమాని స్టాండ్స్‌లో ఒక మహిళను ప్రపోస్ చేసారు. ఆమె అంగీకరించడంతో ఆమె వేలికి ఉంగరం పెట్టాడు. ఆస్ట్రేలియా అమ్మాయికి ప్రపోస్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. 390 ఛేదనలో భారత్ ఆటగాళ్లు ఉండగా…ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వీడియో ఓ లుక్ వేయండి.!
Video Advertisement
Watch video:
End of Article