Ads
మన ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే హీరోయిన్ కి మంచి పాత్రలు మాత్రం చాలా అరుదుగానే వస్తూ ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ కి స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం అనేది ఏదో కొన్ని సినిమాల్లో మాత్రమే జరుగుతుంది.
Video Advertisement
ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో లేదా కొన్ని నాన్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ కి ప్రాధాన్యత ఇస్తారు. హీరోయిన్ పాత్రలని చాలా బాగా డిజైన్ చేస్తారు. అలా కొన్ని క్యారెక్టర్స్ లో కొంతమంది హీరోయిన్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేసి మంచి యాక్ట్రెస్ గా పేరు సంపాదించారు. అలా కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ డబల్ రోల్ కూడా చేశారు. ఆ హీరోయిన్స్ ఎవరో ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 అనుష్క
అరుంధతి
పంచాక్షరి
ఇరండాల్ ఉలగం

#2 విజయశాంతి
జానకి రాముడు

#3 కాజల్ అగర్వాల్
మగధీర

#4 సమంత అక్కినేని
10

#5 రమ్యకృష్ణ
పార్త జ్ఞాబగం ఇల్లయో

#6 దీపిక పదుకొన్
చాందిని చౌక్ టు చైనా

#7 జ్యోతిక
పేరళగన్

#8 వాణిశ్రీ
గంగ మంగ

#9 ఐశ్వర్య రాయ్
జీన్స్

#10 కృతి సనన్
రాబ్తా

#11 అంజలి
గీతాంజలి
మసాలా

#12 శ్రీదేవి
గురు
నాకాబందీ
చాల్ బాజ్
బంజారన్
ఖుదా గవా
లమ్హే
గురుదేవ్

#13 హేమమాలిని
సీతా ఔర్ గీత

#14 మీరా జాస్మిన్
అమ్మాయి బాగుంది

#15 మీనా
నాడోడి మన్నన్

#16 స్నేహ
పార్తిబన్ కనవు

#17 జయప్రద
సంజోగ్

#18 ఆసిన్
దశావతారం

End of Article
