ఆర్జీవీ ముద్దు పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఫొటోస్ వైరల్…!

ఆర్జీవీ ముద్దు పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఫొటోస్ వైరల్…!

by Megha Varna

Ads

నాకు నచ్చినట్టు సినిమాలు తీస్తా నచ్చితే చూడండి లేకుంటే లేదు అంటూ తెగా స్టేట్మెంట్స్ ఇచ్చే వర్మ.చిత్రాలకు కలెక్షన్స్ రాకున్న ఎప్పుడూ ఏదో ఒక్కటి తీస్తూనే ఉంటాడు.ఒక్క ఫ్లాప్ వస్తానే సినిమాలు రాక అల్లాడుతున్నారు ప్రస్తుత దర్శకులు కాని వర్మకి వరుసగా ఫ్లాపులు కొడుతున్న ఆయనకు మాత్రం ప్రొడ్యూసర్స్ కొరత ఉండటం లేదు.ఇదెలా సాధ్యం అనే ప్రశ్నకు వర్మనో లేక వర్మ చేసే చిత్రాలను చూడలేక ఆయనను పుట్టించనా దేవుడో సమాధానం చెప్పాలి.

Video Advertisement

Apsara-Rani-Photo-gallery-003 pics, Photos In HD, Photo Gallery

 

తాజాగా రామ్ గోపాల్ వర్మ నగ్నం అనే కళాఖండాన్ని తీశాడు దాన్ని ShreyasET యాప్ లో విడుదల చేశాడు.అతితక్కువ ఖర్చుతో విడుదల చేసిన ఈ కళాఖండం భారీ వ్యూస్ రావడంతో అధిక లాభాన్ని సంపాదించింది. దానితో మన రామ్ గోపాల్ వర్మ ఇక ఆలస్యం చేయకుండా అలాంటి సెమీ పోర్న్ చిత్రాల వైపు మళ్ళాడు.ఇప్పుడు థ్రిల్లర్ అనే మరో కళాఖండాన్ని తీయడానికి సిద్దమైపోయాడు.

అందులో అప్సర అనే ఒక అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె ఇంతకముందు తెలుగులో 4 లెటర్స్ , ఉల్లాల ఉల్లాల అనే సినిమాలలో నటించింది.ఈ చిత్రాలలో పాప గ్లామర్ మోతాదు బాగా ఎక్కువగా ఉంటుంది.అందుకే మన వర్మ కన్ను అప్సర పై పడింది.దానితో వెంటనే అప్సర వర్మ థ్రిల్లర్ లోకి వచ్చేసింది.ఇప్పుడు ఈమెను వర్మ ట్విట్టర్ వేదికగా బాగా మోసేస్తున్నాడు.ఇండస్ట్రీ ఇక టాలెంట్ ఉన్న నటుల కోసం ఒడిశా వైపు చూడాలంటూ అడిగి అడగనోళ్ళందరికి సలహాలు ఇస్తున్నాడు.అంతేకాకుండా ఆమెకు ట్విట్టర్ లో పెరుగుతున్న ఫాలోయింగ్ కు లైవ్ కామెంటరీ కూడా ఇస్తున్నాడు వర్మ.

 

Apsara-Rani-Photo-gallery-01

ఏంటో ఒకప్పుడు ఇలా ఉండాలి దర్శకుడంటే అని అనిపించుకున్న వర్మ ఇప్పుడు ఇలా ఎవరూ ఉండకూడదు రా బాబు అని అనిపించుకుంటున్నాడు.

>>>CLICK HERE FOR APSARA RANI IMAGES<<<


End of Article

You may also like