Ads
హైదరాబాద్ సన్ రైజర్స్ కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కి మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత అందరి దృష్టిలో పడ్డ ప్లేయర్ దేవ్ దత్ పడిక్కల్. ఆడిన మొదటి ఐపీఎల్ మ్యాచ్ లోనే తన ప్రతిభ చూపించి అందరి ప్రశంసలు పొందుతున్నారు దేవ్ దత్ పడిక్కల్. దేవ్ దత్ పడిక్కల్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
#1 దేవ్ దత్ పడిక్కల్ తనకి తొమ్మిదేళ్ల వయసు ఉన్న అప్పటి నుంచి క్రికెట్ ఆడటం మొదలు పెట్టారట.
#2 తన ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ లో దేవ్ దత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశారట.
#3 లిస్ట్ ఏ టోర్నమెంట్ లో 609 పరుగులు చేసి హైయెస్ట్ రన్ స్కోరర్ గా గుర్తింపు సాధించారు దేవ్ దత్ పడిక్కల్.
#4 కేరళ లో పుట్టిన దేవ్ దత్ పడిక్కల్ కర్ణాటకలో తన క్రికెట్ కెరీర్ ని మొదలు పెట్టారు. కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ లో శిక్షణ తీసుకున్నారు దేవ్ దత్ పడిక్కల్.
#5 ఇండియన్ డొమెస్టిక్ సీజన్ లోని అన్ని ఫార్మాట్స్ తో కలిపి 1000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా ఘనత సాధించారు దేవ్ దత్ పడిక్కల్.
End of Article