Ads
కరోనా మొదలైనప్పటి నుండి అక్రమ సంబంధాల చిట్టా రోజుకు ఒకటి బయటకు వస్తుంది.తాజాగా బీహార్ లోని నలంద జిల్లాలో స్థానికంగా ఉన్న యువతి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది.లాక్ డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన ఈ యువతి అక్కడ స్థానికంగా నివసిస్తున్న పెళ్ళైన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.వీరిద్దరూ చట్టపట్టాలేసుకొని కలిసి బయట తిరుగుతున్నారు.
Video Advertisement
ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆమెను మందలించారు.వెంటనే యువతి అతనికి ఫోన్ చేసి పిలిచింది.తనని తనతో తీసుకొని వెళ్ళమని అడిగింది.దానికి యువకుడు సద్ది చెప్పాలని చూసిన ఆమె వినలేదు.ఈ విషయం ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవకే దారి తీసింది.దీనితో పంచాయతీ వారి నిర్ణయం మేర వారిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.అయినప్పటికీ అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో నిర్బంధించారు.దానికి మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది.ఈ విషయం పై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
End of Article