Ads
ఇవాళ ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి, ముంబై ఇండియన్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ పై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది.
Video Advertisement
అంతే కాకుండా షార్జా లో 200కు పైగా స్కోర్ చేస్తారు అని అభిమానులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే లాగా అయింది. ఇద్దరు యంగ్ ఇయర్స్ ప్లేయర్స్, ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ హ్యాండ్ ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 114/9 స్కోర్ చేసింది. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రోల్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13 #14
#15
#16
#17
#18
#19
#20
End of Article