CSK vs SRH మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్… ఏంటి ధోని అంపైర్ ని భయపెట్టేశావ్.?

CSK vs SRH మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్… ఏంటి ధోని అంపైర్ ని భయపెట్టేశావ్.?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 20 పరుగుల తేడా తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నారు. శామ్ కరన్‌ (31: 21 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ డుప్లెసిస్ (౦) మొదటి బాల్ కి అవుట్ అయ్యారు. షేన్ వాట్సన్ (42: 38 బంతుల్లో 1×4, 3×6), అంబటి రాయుడు (41: 34 బంతుల్లో 3×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. తర్వాత వచ్చిన మహేంద్రసింగ్ ధోనీ (21: 13 బంతుల్లో 2×4, 1×6), రవీంద్ర జడేజా (25 నాటౌట్: 10 బంతుల్లో 3×4, 1×6) స్కోర్ చేశారు . చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 167 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (9: 13 బంతుల్లో), జానీ బెయిర్‌స్టో (23: 24 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు . మూడో స్థానంలో వచ్చిన మనీశ్ పాండే (4) లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌట్ అయ్యారు. తర్వాత వచ్చిన ప్రియమ్ గార్గ్ (16: 18 బంతుల్లో 1×4), విజయ్ శంకర్ (12: 7 బంతుల్లో 1×4) చేశారు . చివరిలో రషీద్ ఖాన్ (14: 8 బంతుల్లో 1×4, 1×6) స్కోర్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్లలో కర్ణ్ శర్మ  రెండు వికెట్లు, డ్వేన్ బ్రావో  రెండు వికెట్లు, శామ్ కరన్ ఒక వికెట్ , రవీంద్ర జడేజా ఒక వికెట్, శార్ధూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 147/8 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18


End of Article

You may also like