Ads
ఐపీఎల్ 2020 లో నిన్న ముంబై ఇండియన్స్ జట్టు కి ఢిల్లీ కాపిటల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడా తో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. యువ ఓపెనర్ పృథ్వీ షా (4: 3 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. పృథ్వీ షా మొదటి ఓవర్ లో అవుటయ్యారు. తర్వాత అజింక్య రహానె (15: 15 బంతుల్లో 3×4), శ్రేయాస్ అయ్యర్ (42: 33 బంతుల్లో 5×4) చేశారు. శిఖర్ ధావన్ (69 నాటౌట్: 52 బంతుల్లో 6×4, 1×6) చివరి ఓవర్ వరకు క్రీజ్ లో నిలిచారు. స్లాగ్ ఓవర్లలో శిఖర్ ధావన్ తో పాటు అలెక్స్ క్యారీ (14 నాటౌట్: 9 బంతుల్లో) స్కోర్ చేశారు. హిట్టర్ స్టాయినిస్ (13: 8 బంతుల్లో 2×4) లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ స్లాగ్ ఓవర్లలో రనౌట్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 162 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
తర్వాత రోహిత్ శర్మ (5), మరో ఓపెనర్ డికాక్ (53: 36 బంతుల్లో 4×4, 3×6), మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (53: 32 బంతుల్లో 6×4, 2×6) స్కోర్ చేశారు. ఇషాన్ కిషన్ (28: 15 బంతుల్లో 2×4, 2×6) చేయగా, చివరిలో కీరన్ పొలార్డ్ (11 నాటౌట్: 14 బంతుల్లో 1×4), కృనాల్ పాండ్య (12 నాటౌట్: 7 బంతుల్లో 2×4) చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు 166/5 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
End of Article