RCB దరిద్రం Kxip కి అంటుకుంది అనుకుంట అంటూ…KKR తో ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

RCB దరిద్రం Kxip కి అంటుకుంది అనుకుంట అంటూ…KKR తో ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో ఇవాళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 2 పరుగుల తేడా తో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఇందులో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (58: 29 బంతుల్లో 8×4, 2×6), ఓపెనర్ శుభమన్ గిల్ (57: 47 బంతుల్లో 5×4) స్కోర్ చేశారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు బౌలర్లలో మొహమ్మద్ షమీ ఒక వికెట్, అర్షదీప్ సింగ్ ఒక వికెట్, రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టారు. మ్యాచ్ ఆరంభంలో నితీశ్ రాణా (2), చివరిలో దినేష్ కార్తీక్ రనౌట్ అయ్యారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (56: 39 బంతుల్లో 6×4, 1×6), కే ఎల్ రాహుల్ (74: 58 బంతుల్లో 6×4) స్కోర్ చేశారు. జట్టు స్కోర్ 115 దగ్గర ఉన్నప్పుడు మయాంక్ అగర్వాల్ అవుటయ్యారు. తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (16: 10 బంతుల్లో 2×4, 1×6), సిమ్రాన్ సింగ్ (4: 7 బంతుల్లో) చేశారు. గ్లెన్ మాక్స్‌వెల్ (10 నాటౌట్: 5 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 162/5 స్కోర్ చేసింది. ఇవాల్టి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4 #5

#6 #7 #8 #9 #10

#11 #12

#13

#14 #15

#16 #17 #18 #19

#20

#21


End of Article

You may also like