Ads
ఐపీఎల్ 2020 లో నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కి, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడా తో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (5: 10 బంతుల్లో) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన మనీశ్ పాండేతో కలిసి డేవిడ్ వార్నర్ (36: 30 బంతుల్లో 2×4, 1×6) చేశారు. కానీ 10 వ ఓవర్ లో మిథున్ చక్రవర్తి వేసిన బాల్ అర్థం అవ్వకపోవడంతో డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన సాహా (30: 31 బంతుల్లో 1×4, 1×6) స్కోర్ చేయగా, చివరిలో వచ్చిన మహ్మద్ నబీ (11 నాటౌట్: 8 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు. మహ్మద్ నబీ రెండు బౌండరీలు కొట్టారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేశారు.
Video Advertisement
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్స్ సునీల్ నరైన్ (0), నితీశ్ రాణా (26: 13 బంతుల్లో 6×4), దినేశ్ కార్తీక్ (0) స్కోర్ చేశారు. శుభమన్ గిల్ (70 నాటౌట్: 62 బంతుల్లో 5×4, 2×6) స్కోర్ చేసి క్రీజులో నిలిచారు. శుభమన్ గిల్ కి ఇయాన్ మోర్గాన్ (42 నాటౌట్: 29 బంతుల్లో 3×4, 2×6) తోడయ్యారు. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 18 ఓవర్స్ లో 145/3 స్కోర్ చేశారు. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
18.
19.
20.
21.
22.
23.
24.
End of Article