ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడా తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (20: 18 బంతుల్లో 2×4, 1×6), అరోన్ ఫించ్ (18: 12 బంతుల్లో 1×4, 1×6) మొదటి వికెట్‌కి 4 ఓవర్లలో 38 పరుగుల భాగస్వామ్యంతో ఆరంభం ఇచ్చారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (48: 39 బంతుల్లో 3×4) స్కోర్ చేశారు. వాషింగ్టన్ సుందర్ (13: 14 బంతుల్లో 1×4) చేయగా, శివమ్ దూబే (23: 19 బంతుల్లో 2×6) చేశారు. తర్వాత క్రిస్‌ మోరీస్ (25 నాటౌట్: 8 బంతుల్లో 1×4, 3×6), ఇసుర ఉదాన (10 నాటౌట్: 5 బంతుల్లో 1×6) జోడీ ఊహించని విధంగా స్కోర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 171 పరుగుల స్కోర్ చేసింది.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (45: 25 బంతుల్లో 4×4, 3×6), కేఎల్ రాహుల్ (61 నాటౌట్: 49 బంతుల్లో 1×4, 5×6) స్కోర్ చేశారు. తర్వాత క్రిస్‌గేల్ (53: 45 బంతుల్లో 1×4, 5×6) చేయగా నికోలస్ పూరన్ (6 నాటౌట్: 1 బంతి 1×6) చేశారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 177/2 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

1.

2.

3. 4. 5. 6. 7. 8. 9. 10.
11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21.