Ads
ఐపీఎల్ 2020 లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జుట్టు కి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేశారు. స్టాయినిస్(53 నాటౌట్: 26 బంతుల్లో 6×4, 2×6), పృథ్వీ షా (42: 23 బంతుల్లో 5×4, 2×6), రిషబ్ పంత్ (37: 25 బంతుల్లో 3×4, 2×6) స్కోర్ చేశారు. ఇసురు ఉదాన ఒక వికెట్, మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 196 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ పడిక్కల్ (4), అరోన్ ఫించ్ (14) స్కోర్ చేశారు. ఏబీ డివిలియర్స్ (9) చేయగా, విరాట్ కోహ్లీ (43: 39 బంతుల్లో 2×4, 1×6) మిడిల్ ఓవర్లలో మొయిన్ అలీ (11), వాషింగ్టన్ సుందర్ (17) స్కోర్ చేశారు. రబాడ వేసిన 14వ ఓవర్ లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యారు. తర్వాత శివమ్ దూబే (11), ఇసురు ఉదాన (1), సిరాజ్ (5) స్కోర్ చేశారు. రబాడ నాలుగు వికెట్లు, నోర్తేజ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 137/9 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17
End of Article