నిన్న RCB గెలవడంపై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్…ఇక దరిద్రం పోయినట్టే అంట.?

నిన్న RCB గెలవడంపై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్…ఇక దరిద్రం పోయినట్టే అంట.?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న ముంబై ఇండియన్స్ జట్టుకి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్: 24 బంతుల్లో 4×4, 4×6), అరోన్ ఫించ్ (52: 35 బంతుల్లో 7×4, 1×6), దేవ్‌దత్ పడిక్కల్ (54: 40 బంతుల్లో 5×4, 2×6) స్కోర్ చేశారు. దాంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

Video Advertisement

తర్వాత ఇషాన్ కిషన్ (99: 58 బంతుల్లో 2×4, 9×6), కీరన్ పొలార్డ్ (60: 24 బంతుల్లో 3×4, 5×6) స్కోర్ చేశారు. దాంతో ముంబై ఇండియన్స్ జట్టు ముంబయి ఇండియన్స్ కూడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇద్దరికీ టై అవ్వడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ ముంబై ఇండియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు నుండి కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య బ్యాటింగ్‌ కి వచ్చారు. నవదీప్ సైనీ విసిరిన తొలి బంతికి పొలార్డ్ సింగిల్ తీశారు. రెండో బంతికి పాండ్య కూడా సింగిల్ తీశారు. తర్వాత మూడో బంతి డాట్ అయింది. నాలుగో బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించారు. ఐదో బంతికి పొలార్డ్ అవుటయ్యారు. బైస్ రూపంలో ఆరో బంతికి ఒక పరుగు వచ్చింది. సూపర్ ఓవర్ లో ముంబై ఇండియన్స్ జట్టు 7/1 స్కోర్ చేసింది.

తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నుండి  బ్యాట్స్ ‌మెన్ ఏబీ డివిలియర్స్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఓవర్ లో ఆటని ఆరంభించారు. జస్‌ప్రీత్ బుమ్రా విసిరిన తొలి బాల్ కి ఏబీ సింగిల్ తీశారు. రెండో బాల్ కి విరాట్ కోహ్లీ ఒక రన్ చేశారు. మూడవ బాల్ హుక్ షాట్ ఆడేందుకు డివిలియర్స్ ప్రయత్నించారు. కానీ అది బ్యాట్‌ కి కనెక్ట్ అవలేదు. నాలుగో బాల్ ని బౌండరీకి తరలించగా, ఐదవ బాల్ కి సింగిల్ చేశారు. లాస్ట్ బాల్ కి ఒక్క రన్ అవసరమైనప్పుడు విరాట్ కోహ్లీ బౌండరీ కొట్టారు. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4 #5

#6

#7 #8

#9

#10 #11

#12

#13

#14

#15 #16 #17 #18

 

#19

#20


End of Article

You may also like