Ads
ఐపీఎల్ 2020 లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టు కి హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడా తో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (16: 19 బంతుల్లో 1×6) స్కోర్ చేశారు. తర్వాత జానీ బెయిర్ స్టో అవుట్ అవ్వగా, తర్వాత వచ్చిన మనీశ్ పాండే (54: 44 బంతుల్లో 2×4, 3×6) తో కలిసి డేవిడ్ వార్నర్ (48: 38 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరిలో కేన్ విలియమ్సన్ (22 నాటౌట్: 12 బంతుల్లో 2×6), ప్రియమ్ గార్గ్ (15: 8 బంతుల్లో 1×4, 1×6) స్కోర్ చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 158 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
తర్వాత రాహుల్ తెవాటియా (45 నాటౌట్: 28 బంతుల్లో 4×4, 2×6) స్కోర్ చేశారు. బెన్ స్టోక్స్ (5), జోస్ బట్లర్ (16), స్టీవ్ స్మిత్ (5), రాబిన్ ఉతప్ప (18), సంజు శాంసన్ (26) చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 163/5 ఫోన్ చేసింది స్కోర్ చేసింది. ఇవాల్టి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22 #23
#24
#25
#26
#27
#28
End of Article