Home Filmy Adda మళ్ళీ ”విజయ్” అదే పొరపాటు చేస్తున్నాడా..? ఆ బాలీవుడ్ క్లాసిక్ రీమేక్ లో హీరో..?

మళ్ళీ ”విజయ్” అదే పొరపాటు చేస్తున్నాడా..? ఆ బాలీవుడ్ క్లాసిక్ రీమేక్ లో హీరో..?

by Megha Varna

ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా హిట్ అవ్వలేదు. భారీ ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులు పెట్టుకున్నా డిసప్పాయింట్ చేసింది. మరో పక్క డియర్ కామ్రేడ్ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇలా విజయ్ దేవరకొండ కి కాలం కలిసి రావడం లేదు.

భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఊహించిన ఫలితాలు ఈ సినిమాకి అందలేదు. లైగర్ సినిమా హిట్ అవ్వకపోవడం తో సినిమాను కొనుగోలు చేసిన వాళ్లకి నష్టాలు వచ్చాయి.

is vijay taking the movie which planned by ram charan and gautham tinnanuri..

కానీ విజయ్ ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటమి సహజం అని విజయ్ దేవరకొండ అన్నారు. నిజానికి ఇలాంటి పెద్ద సినిమాలో నటించడమే గొప్ప అవకాశం అని విజయ్ చెప్పారు. పైగా ఆయన పాత్రని ఆయన ఆస్వాదించునట్లు చెప్పారు. అంతేకాక ఈ సినిమా కోసం దేశమంతా ప్రచారం చేశారు అయితే దేశమంతా ప్రచారం చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని విజయ్ దేవరకొండ అన్నారు. పూరి జగన్నాధ్ పైన విమ‌ర్శ‌లు కూడా వచ్చాయి. కానీ ఈ విమర్శలు వింటున్నా కూడా నిశబ్దం గానే ఉంటున్నాడు పూరి జగన్నాధ్.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా చేస్తున్నాడు. అదే కాక షారుఖ్ ఖాన్ చేసిన ”దిల్వాలే దుల్హనియా లే జాయేంగే” సినిమా రీమేక్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ సినిమా ఆర్యన్ ఖాన్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ”దిల్వాలే దుల్హనియా లే జాయేంగే” సినిమా రీమేక్ ని చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈ సినిమా లో విజయ్ నటిస్తే విజయ్ హిట్ కొడతాడా కూడా ఆ సినిమా చేసి పొరపాటు మళ్ళీ చేశాడా అనేది చూడాల్సి వుంది.

 

You may also like