వెండితెర, బుల్లి తెర పై నటించే నటులు, నటీమణులకు పైకి బాగానే ఉన్న ప్రేక్షకులని అలరిస్తున్న కూడా అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరు ఎంతో బాధని కష్టాలని దిగమింగుకొని ఆ స్థాయికి వచ్చిన వారు ఉంటారు. అలాగే జబర్దస్త్ గా మనల్ని అలరిస్తున్న స్టార్ కమెడియన్స్ లైఫ్ కూడా అంతే ఎంతో కష్టపడితే గాని టీం లీడర్స్ గా వెలుగు చూడలేకపోయారు.

jabardasth-actor-rakesh-real-life-story

jabardasth-actor-rakesh-real-life-story

ఇప్పుడు టీం లీడర్స్ గా ఉన్న వారు వెనుక కంటెస్టెంట్లుగా ఒకప్పుడు చేసిన వారే. ఇపుడు ఉన్న కొందరు కంటెస్టెంట్లు ఒకప్పుడు
టీం లీడర్ గా కూడా చేసారు. అలంటి ఒక భాదాకరమైన సంఘటనన నే రాకేష్ లైఫ్ లో జరిగిందని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు శ్రీ దేవి డ్రామా కంపెనీ

Jabaradasth Rakesh

Jabaradasth Rakesh

లో ఈ కమెడియన్ ఆచార్య దేవో భవ అంటూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు ఒకానొక టైం లో తనని టీం నుంచి తీసేశారని ఆ టైం లో ఎంతో ఒత్తిడికి లోనై సూసైడ్ కూడా చేసుకుందాం అని అనుకున్నానని తెలిపాడు అదే సమయం లో చంటి తనని టీం లో పెట్టుకుని లైఫ్ ఇచ్చాడని ఈ సందర్బంగా చెప్పాడు.నేడు టీం లీడర్ గా మళ్ళీ రాకేష్ తన స్కిట్స్ తో రాణిస్తున్నాడు.