బిచ్చగాళ్ల మధ్యే బస్ స్టాండ్ లో పడుకునేవాడిని పోలీసులు కొట్టేవారు జబర్దస్త్ ఆనంద్ కష్టాలు వింటే కన్నీళ్లు వస్తాయి.

బిచ్చగాళ్ల మధ్యే బస్ స్టాండ్ లో పడుకునేవాడిని పోలీసులు కొట్టేవారు జబర్దస్త్ ఆనంద్ కష్టాలు వింటే కన్నీళ్లు వస్తాయి.

by Megha Varna

Ads

జబర్దస్త్ ఇండస్ట్రీలో ఎంతోమందిని ఆదుకుంది.ఈ షో వల్ల వెండితెరకు,బుల్లితెరకు ఎంతమంది కమెడియన్స్ పరిచయమయ్యారు.అందులో ఒకరైన ఆనంద్ జబర్దస్త్ లోకి రాకముందు వచ్చిన తరువాత తను ఎదుర్కొన్న ఒడిదుడుకులు తాజాగా ఆయన మీడియాతో పంచుకున్నారు.జబర్దస్త్ లోకి రాకముందు సినిమా ఛాన్సులు కోసం ఆనంద్ గుడిలో ఒక పూట తింటూ మిగతా పూటలు తినక తెగ కష్టపడేవాడిని రాత్రి దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో బిచ్చగాళ్ల పక్కన పడుకునేవాడిని అని అన్నాడు.

Video Advertisement

ఇక జబర్దస్త్ విషయానికి వస్తే ఈ షోలో నాగబాబు గారు లేకపోవడం మా అందరికి చాలా లోటు ఎప్పటిలాగే రేటింగ్స్ లో జబర్దస్త్ టాప్ లో ఉంది.ఈ షోలోని యాంకర్స్ రష్మి,అనసూయ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.షోలో స్కిట్స్ కోసం వారు మాకు చాలా సహకరిస్తారు!

జబర్దస్త్ లో మొదట్లో నేను చేస్తున్నప్పుడు నా పాత్రను రచ్చ రవి చేత డైరెక్షన్ టీం చాలాసార్లు చేయించారు.దానికి కసి పెంచుకున్న నేను రవి కంటే బాగా చేయాలని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవాడిని అందుకే ఇప్పుడు నేను జబర్దస్త్ లో టీం లీడర్ స్థాయికి ఎదిగాను అని అన్నారు.


End of Article

You may also like