Ads
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహేష్ అందరికి కూడా జబర్దస్త్ షో ద్వారా సుపరిచితులు.జబర్దస్త్ లో కిరాక్ ఆర్మీ లో స్కిడ్స్ చేస్తూ ఉంటారు మహేష్.తరవాత వెండితెరకు కూడా పరిచయం అయ్యారు.రంగస్థలం లో చిట్టిబాబు ఫ్రెండ్ గా ,శతమానం భవతి సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించారు.లాక్ డౌన్ కారణంగా తన పెళ్లి ని అతి తక్కువ మందితో చేసుకున్నాడు జబర్దస్త్ మహేష్.
Video Advertisement
తన బంధువుల అమ్మాయి పావనిని వివాహం చేసుకున్నాడు మహేష్.అయితే పెళ్లి తర్వాత మహేష్ ,పావని కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు మహేష్.కాగా ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి..ఆ వివరాలేంటో చూద్దాం ..
పెళ్లి కి సంబందించిన ఫోటోలను కూడా షేర్ చెయ్యని మహేష్ పెళ్లి అయిన తర్వాత మొదటసారి తన భార్య అయిన పావని తో కలిసి బీచ్ ఒడ్డున్న కూర్చొని ఉన్న ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసారు.అయితే ఆ ఫోటోలను చుసిన నెటిజన్లు మహేష్ కు అభినందనలు చెప్తున్నారు.అయితే మహేష్ ,పావని ప్రేమ పక్షుల్లా ఉన్నారని కొంతమంది…. చూడముచ్చటైన జంట అని మరి కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
End of Article