బుల్లితెరపై ఇప్పటిదాకా వచ్చిన షోస్ లో జబర్దస్త్ కి వచ్చిన ఆదరణ వేరే షోస్ వేటికి రాలేదనే చెప్పాలి .

Video Advertisement

ఎప్పుడు నవ్వించే వారి జీవితాలలో కూడా విషాద ఛాయలు ఉంటాయి అని మనకు చార్లీ చాప్లెన్ జీవితం చూస్తే తెలుస్తుంది. సరిగ్గా అదే విధంగా ఒక ప్రముఖ కమెడియన్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు .ట్రీట్మెంట్ చేయించుకొని నేరుగా హాస్పిటల్ నుండి షూటింగ్ కు వస్తున్నాడు. ఇంతకీ ఎవరితను..? వివరాలలోకి వెళ్తే.

జబర్దస్త్ ప్రసాద్ జీవితంలో విషాదం నెలకొంది ….

ఒక్కసారిగా జబర్దస్త్ షో కి దూరం అవ్వడంతో అందరు ప్రసాద్ జబర్దస్త్ మానేసాడు అనుకున్నారు. కాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో ప్రసాద్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు

ఒక్కసారిగా జబర్దస్త్ షో కి దూరం అవ్వడంతో అందరు ప్రసాద్ జబర్దస్త్ మానేసాడు అనుకున్నారు. కాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో ప్రసాద్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు