“ఏమిటి వర్ష గారు మీరు మాట్లాడేది?”…యూట్యూబ్ కామెంట్స్ లో చూసే ఇంగ్లీష్ లాగా ఉంది.!

“ఏమిటి వర్ష గారు మీరు మాట్లాడేది?”…యూట్యూబ్ కామెంట్స్ లో చూసే ఇంగ్లీష్ లాగా ఉంది.!

by Mohana Priya

Ads

ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.

Video Advertisement

jabardasth Emmanuel reply to a netizen

అలాగే రోహిణి, సత్య శ్రీ కూడా జబర్దస్త్ లో రెగ్యులర్ గా స్కిట్స్ లో కనిపిస్తూ ఉంటారు. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనకు కొత్త నటి జబర్దస్త్ లో కనిపిస్తున్నారు. తనే వర్ష. వర్ష ఎక్కువగా హైపర్ ఆది టీం లో, కెవ్వు కార్తిక్ టీం లో కనిపిస్తారు. అలాగే రాకింగ్ రాకేష్, వెంకీ మంకీస్ టీమ్స్ తో కలిసి నటిస్తున్నారు.

అయితే ఇవాళ ఇమాన్యుల్ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ కి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఇమాన్యుల్ కి బర్త్ డే విషెస్ ని తెలిపారు. వీరితో పాటు వర్ష కూడా ఇమాన్యుల్ కి బర్త్ డే విష్ చేశారు. విష్ చేస్తూ వర్ష తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో తను ఇమాన్యుల్ కలిసి ఉన్న ఒక పిక్చర్ తో పాటు ఒక చిన్న నోట్ కూడా రాశారు. అందులో  రాసిన ఇంగ్లీష్ లో కొన్ని వేరే పదాలు రీప్లేస్ అయ్యాయి. గోల్స్ “రీచ్” అవ్వాలి అనే ప్లేస్ లో “రీసెర్చ్” అవ్వాలి అని ఉంది. దాంతో ప్రస్తుతం ఈ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 


End of Article

You may also like