జంబలకడి పంబ కొత్త వెర్షన్ అనుకుంట ఇది…ఈ 11 మంది క్రికెటర్స్ ఎలా ఉన్నారో చూడండి!

జంబలకడి పంబ కొత్త వెర్షన్ అనుకుంట ఇది…ఈ 11 మంది క్రికెటర్స్ ఎలా ఉన్నారో చూడండి!

by Megha Varna

Ads

ఈమధ్యకాలంలో సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయిన యాప్ ఫేస్ యాప్.ఈ యాప్ లో అబ్బాయిల ఫోటోలను అప్లోడ్ చేస్తే అమ్మాయిలు ల ఎలా ఉంటారో చూపిస్తుంది.కావున ఈ ఫేస్ అప్ అంతటా పాపులర్ అయింది.అయితే మన ఇండియన్ క్రికెటర్స్ అమ్మాయిలు ల చూడడానికి ఎలా ఉంటారో అని కొంతమంది క్రికెటర్ల ఫోటోలను ఈ యాప్ ద్వారా అమ్మాయిలుగా చుపించాము .ఒకాసారి ఆ ఫోటోలలో మన ఇండియన్ క్రికెటర్స్ ఎలా ఉన్నారో చుడండి ..

Video Advertisement

ఇలా క్రికెటర్స్ అమ్మాయిలు ల మారితే ఎలా ఉంటుంది అనే ఒక క్రియేటివ్ ఆలోచనతో ఈ ఫోటోలను డిజైన్ చేసాము.అంతేగాని మన భారత క్రికెటర్స్ ను క్షించపరచడానికి కాదు కాబట్టి క్రికెటర్స్ ని ఏంటి ఇలా అమ్మాయిలుగా చూపించారు అని తప్పుగా అనుకోకండి.ఈ ఫేస్ అప్ చుస్తే “జంబలకిడి పంబ “చిత్రం గుర్తొచ్చింది.

ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ” జంబలకిడి పంబ ”  చిత్రం ఇప్పటికి అందరికి గుర్తిండిపోతుంది.ఈ చిత్రంలోనూ అమ్మాయిలు అబ్బాయిలు గా అబ్బాయిలు అమ్మాయిలు గా మారితే ఎలా ఉంటుంది అనే ఒక వినూత్న ప్రయత్నం చేసి అందరిని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు ఈవివి సత్యనారాయణ.

 

 


End of Article

You may also like