Home Filmy Adda పవన్ కళ్యాణ్ తీరు పై మండి పడ్డ ‘జీవిత’ అయన వ్యాఖ్యలతో ఇండస్ట్రీ కి సంబంధం లేదంటూ.. కౌంటర్..!

పవన్ కళ్యాణ్ తీరు పై మండి పడ్డ ‘జీవిత’ అయన వ్యాఖ్యలతో ఇండస్ట్రీ కి సంబంధం లేదంటూ.. కౌంటర్..!

by Sunku Sravan

పవన్ వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే ల నుంచి, కార్యకర్తల వరకు అందరూ పవన్ చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నారు. ఇక అటు తరువాత పోసాని ఎంట్రీ ఇవ్వడంతో మరో మలుపు తిరిగింది ఈ వివాదం.

jeevitha

ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణల వరకు దారి తీసింది ఈ వివాదం.రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ మాట్లాడిన తీరుని పలువురు తప్పుబడుతున్నారు. ‘సినిమాలు వేరు రాజకీయాలు వేరు రెండిటిని ఒకటి చేసి చూడకండి అంటూ చెబుతున్నారు.. నిన్న ఏపీ ప్రభత్వం తో జరిగిన సమావేశం అనంతరం కూడా అదే మాటని వ్యక్తం చేసారు తాజగా హీరో రాజశేఖర్ సతీమణి ‘జీవిత’ గారు కూడా అదే కామెంట్ చేసారు.

సినిమాల వరకు పవన్ కళ్యాణ్ మంచి నటుడు, నిర్మాతల మనిషి ఆయనకి ఒక పార్టీ ఉంది. ఆయన రాజకీయ విధానాలతో ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధంలేదని చెప్పారు. ఇక మా ఎలక్షన్స్ గురించి మాట్లాడిన జీవిత గారు ‘ బండ్ల గణేష్, పృథ్వీ తనం కావాలనే టార్గెట్ చేస్తున్నారని తనను చూసి భయపడుతున్నారని, తాను ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నానని చెప్పారు’. మా ఎలెక్క్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జీవిత గారు జెనరల్ సెక్రెటరీ గా బరిలోకి దిగుతున్నారు.

You may also like